Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jabardasth Rajamouli: ‘జబర్దస్త్’ రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Jabardasth Rajamouli: ‘జబర్దస్త్’ రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • January 30, 2025 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth Rajamouli: ‘జబర్దస్త్’ రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రసన్న కుమార్ (Prasanna Kumar Bezawada)  వంటి రైటర్ స్టార్ రైటర్ అయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా మారి రాణిస్తున్నాడు. మరోపక్క హైపర్ ఆది (Hyper Aadi), గెటప్ శీను (Getup Srinu), ముక్కు అవినాష్ (Mukku Avinash) వంటి ఆర్టిస్టులు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క షోలలో కూడా పాల్గొంటున్నారు. అయితే కొంతమంది ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల మాదిరే కష్టాలు పడుతున్నారు.

Jabardasth Rajamouli

Jabardasth Rajamouli Emotional Comments Goes Viral (1)

అలాంటి వారిలో ‘జబర్దస్త్’ రాజమౌళి (Jabardasth Rajamouli) కూడా ఒకడు. తాగుబోతు పాత్రలతో ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’ రాజమౌళి మాట్లాడుతూ “నాకు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఎక్కువ. తాగుబోతులా బాగా నటించేవాడిని. అది చాలా నాచురల్ గా వస్తుంది. అందువల్ల కాలేజ్ రోజుల్లో నిజంగానే తాగేసి వచ్చానేమో అని స్టేజ్ పై నుండి దిగిపో అనేవాళ్ళు. ‘జబర్దస్త్’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో నాగబాబుగారు (Nagendra Babu) నా స్కిట్స్ చూసి ప్రశంసించేవారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

నేను పేరడీ సాంగ్స్ పాడితే బాగా ఎంజాయ్ చేసేవారు. ప్రస్తుతం నేను సినిమాల్లో నటిస్తూనే మరోపక్క షోస్, ఈవెంట్స్ కూడా చేస్తుంటాను. దీంతో నాకు డబ్బులు బాగా వస్తుంటాయని మా ఊర్లో అనుకుంటారు. కానీ వాళ్లకేం తెలుసు. ఇక్కడ వచ్చేది… ఇచ్చేది తక్కువే అని.!? మనకి ఎప్పుడు షూటింగ్లు ఉంటాయో? ఎప్పుడు ఉండవో? ఎవ్వరికీ తెలీదు. మాకు షూటింగులు లేకపోయినంత మాత్రాన ఖర్చులు అయితే ఆగవు కదా. ఇవి వాళ్ళకి అర్థం కావు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth Rajamouli

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

17 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

17 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version