Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jagapathi Babu: సలార్ అప్డేట్ ఇస్తూ కన్ఫ్యూజన్లో పడేసిన జగపతిబాబు!

Jagapathi Babu: సలార్ అప్డేట్ ఇస్తూ కన్ఫ్యూజన్లో పడేసిన జగపతిబాబు!

  • May 4, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: సలార్ అప్డేట్ ఇస్తూ కన్ఫ్యూజన్లో పడేసిన జగపతిబాబు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలక్షణ నటుడి పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తున్నారు.ఇక గోపీచంద్ హీరోగా నటించిన సినిమాలో కూడా జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జగపతిబాబు ఎన్నో విషయాల గురించి వెల్లడించారు.

అయితే తాజాగా ఈయన ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమా కోసం తాను ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చానని తెలిపారు. అయితే ఇప్పటివరకు తాను కేవలం ఒకరోజు షూటింగ్లో మాత్రమే పాల్గొన్నానని తెలియజేశారు. డైరెక్టర్ ప్రశాంత్ ఎంతో టాలెంట్ కలిగిన వ్యక్తి ఇలాంటి వారితో కలిసి సినిమా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

అయితే ఫైవ్ డేస్ కాల్ షీట్స్ ఇచ్చిన తర్వాత ఒక రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు అంటూ ఈయన ఈ సినిమా గురించి చెప్పడంతో ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ఒక్క రోజులోనే చాలా పవర్ ఫుల్ సన్నివేశాలను షూట్ చేశారని జగపతిబాబు తెలిపారు. అయితే ఈయన ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంతో ఒకవైపు సంతోషంలో అభిమానులు ఉన్నప్పటికీ మరోవైపు కాస్త కన్ఫ్యూషన్ లో కూడా ఉన్నారు.

ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చి ఒక్కరోజు సినిమా షూటింగ్లో పాల్గొనడం ఏంటి (Jagapathi Babu) జగపతిబాబు పాత్ర తక్కువగానే ఉందా లేకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతోందా అన్న కన్ఫ్యూజన్లో అభిమానులు ఉన్నారు.ఇలా షూటింగ్ కనుక ఆలస్యమైతే ఈ సినిమా విడుదల చేస్తామన్న సమయానికి వస్తుందా రాదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthwiraj Sukumaran
  • #Salaar Movie
  • #Shruti Haasan

Also Read

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

related news

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

trending news

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 mins ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

44 mins ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

5 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

20 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

25 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

39 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

1 hour ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version