Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జైలవకుశ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

జైలవకుశ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

  • September 20, 2017 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జైలవకుశ సినిమా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్!

హ్యాట్రిక్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. అయితే ఈరోజు అమెరికాలో ప్రీమియర్ షో వేశారు. ఆ షోని చూసిన ప్రముఖ సినీ క్రిటిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జై లవకుశ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ నటనjai-lava-kusa-first-review-001ఇదివరకు ఏ చిత్రంలో చేయనట్టుగా జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. అన్ని రసాలను అద్భుతంగా పలికించారు. ఈ ఏడాది ఉత్తమనటుడి కేటగిరీల్లో తారక్ గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ. రెండు పాటల్లో డ్యాన్స్ సూపర్ గా చేశారు.

రోనిత్ రాయ్jai-lava-kusa-first-review-002సినిమాలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ నెగిటివ్ రోల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.

డైరక్టర్ పని తీరుjai-lava-kusa-first-review-003బాబీ ఈ సినిమాని పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించడంలో విజయవంతమయ్యారు. కథలో అక్కడక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నప్పటికీ యాక్షన్ సీన్స్ మాస్ ప్రజలకు కిక్ ఇస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది.

సినిమాటోగ్రఫీ సూపర్jai-lava-kusa-first-review-004పరిగెత్తించే స్క్రీన్ ప్లే, మూడ్ ని తెలిపే లైటింగ్, కెమెరా పనితనం సూపర్.

బ్యాక్ బోన్ గా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్jai-lava-kusa-first-review-005ప్రధానంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదరహో అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో డీఎస్పీ స్కోర్ ఫెంటాస్టిక్. కథకు దేవీ వెన్నుగా నిలిచారు.

మత్తెక్కించిన తమన్నాjai-lava-kusa-first-review-006మిల్కీ బ్యూటీ తమన్నా స్వింగ్ జరా స్పెషల్ సాంగ్ లో మత్తెక్కించింది.

చివరి మాట : ఫ్యాన్స్ కి జై లవకుశ పెద్ద ట్రీట్ లా ఉంటుంది. ఆ క్రిటిక్ ఇచ్చిన రేటింగ్ 3.5/5jai-lava-kusa-first-review-007

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు రాశారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ రేపు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jai Lava Kusa Movie Review
  • #Jai Lava Kusa Review

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

8 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

9 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

7 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

8 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

9 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version