జై సింహ ఫస్ట్ డే కలక్షన్స్

తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శ కత్వంలో బాలకృష్ణ నటించిన “జై సింహా” సినిమా శుక్రవారం రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలైన ప్రతి చోట మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా జై సింహా 8 కోట్ల షేర్ రాబట్టి బాలయ్య సత్తాని చాటింది. తెలుగు రాష్ట్రాల్లో 7.2 కోట్ల షేర్ వసూలు చేసి బాలయ్యని సంక్రాంతి మొనగాడిగా నిలబెట్టింది. ఏరియాల వారీగా కలెక్షన్స్…

ఏరియా కలెక్షన్స్
నైజాం : 1.16 కోట్లు
సీడెడ్ : 1.53 కోట్లు
ఉత్తరాంధ్ర : 75 లక్షలు
ఈస్ట్ గోదావరి : 85 లక్షలు
వెస్ట్ గోదావరి :81 లక్షలు
కృష్ణా : 46 లక్షలు
గుంటూరు :1.15 కోట్లు
నెల్లూరు : 37 లక్షలు
కర్ణాటక : 60 లక్షలు
ఓవర్సీస్ : 25 లక్షలు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 32 లక్షలు
మొత్తం : 8.25 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus