Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Jailer Twitter Review: జైలర్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Jailer Twitter Review: జైలర్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 10, 2023 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer Twitter Review: జైలర్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘బీస్ట్’ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకోయింది. రజినీకాంత్ నటించిన గత సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.దీంతో ‘జైలర్’ పై పెద్దగా అంచనాలు లేవు. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.

అనిరుద్ సంగీత దర్శకుడు. ‘కావాలయ్య’, ‘హుకుం’ వంటి పాటలు సో సోగా ఉన్నాయి. ఆగస్టు 10 న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అని అంటున్నారు. ఇంటర్వల్ సీన్ కూడా బాగా వచ్చింది అని రజినీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అని చెబుతున్నారు.

నెల్సన్ తన సినిమాల్లో హీరోకి ఫీలింగ్స్ లేనట్టు చూపిస్తాడు. కానీ తర్వాత వారు విశ్వరూపం చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంది అని ప్రత్యేకంగా చెబుతున్నారు. కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉందట. ఎలివేషన్ సీన్స్ కూడా బాగున్నాయట. కానీ సెకండ్ హాఫ్ లో కథ పెద్దగా లేకపోవడంతో బోర్ కొట్టించినట్టు అంతా అంటున్నారు. అయినప్పటికీ హ్యాపీగా ఒకసారి చూడదగ్గ సినిమా ఇది అని పాజిటివ్ గా చెబుతున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

Just Now Watched #Jailer In #USA

Best Commercial Film After Sivaji For @rajinikanth @Nelsondilpkumar Back With A Bang Rating:- 4.5/5 #Jailer #JailerFDFS pic.twitter.com/fuM2jUGHJY

— Kris (@krisstr1122) August 10, 2023

#Jailer First half review:

Bad intro

Full of dark comedy, nothing worked cringe feast@anirudhofficial bgm loud and disturbing

Same old template interval block Rating 1.5/5 #JailerDisaster

— (@Krishblizz) August 10, 2023

Sunil and Tammu portions #Jailer

— Front Row (@FrontRowTeam) August 10, 2023

Chaalu Kottesam! #Jailer https://t.co/vWtxtl5Jgu

— MoviesLove (@MovieLove999) August 10, 2023

Actual situation 2nd half
இப்பாவது புரிஞ்சிதே உங்களுக்கு #Jailer #JailerFDFS https://t.co/8ptwr1aYOr

— ᴛʜᴇʀɪᵀʳᵒˡˡˢ (@GrahamvjSam) August 10, 2023

#Jailer first Half Over…#Nelson what a come back#Anirudh Fire#Thalaivar sollavey venaam , God of Maaasssess

Waiting Second half#JailerFDFS pic.twitter.com/dMPHzrepBJ

— stats (@Naresh763) August 10, 2023

Super 1st half & Block buster 2nd half

Overall Blockbuster Movie

Anirudh bgm Vere level hukum hukum song

Massive collection’s loading #JailerFDFS #JailerUSA #JailerReview #JailerTickets #Rajinikanth #SuperstarRajinikanth #Jailer #JailerFDFS pic.twitter.com/cn0CYz8yGx

— Walter Jack (@WalterJack477) August 10, 2023

#Jailer $1 Million done and dusted in #NorthAmerica Premieres.. #Thalaivaralaparaipic.twitter.com/ldDak1N8DY

— Ramesh Bala (@rameshlaus) August 10, 2023

#JailerFDFS #Jailer #NelsonDilipkumar however, is the music by Anirudh, which transports you to a different world entirely – truly out of this https://t.co/hKLh7VIe7M the end, “Jailer” is a cinematic triumph that seamlessly blends star power, music, suspense. Don’t miss out !

— Aneesh Krishna (@Aneeshmurugan) August 9, 2023

An #USA Theatre Manager says about #SuperstarRajinikanth and about the Craze of #Jailer

#Rajinikanth | #JailerUSA | #superstar @rajinikanth

pic.twitter.com/PIqFcj1cYx

— Suresh Balaji (@surbalu) August 9, 2023

#Jailer celebrations started in Canada #Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS #Rajinikanth pic.twitter.com/FyKu2BBMg5

— Rajini Fans Germany (@RajiniFCGermany) August 10, 2023

#Jailer Andhra/TS celebration started already #Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFSpic.twitter.com/KeyEEQnjL3

— Achilles (@Searching4ligh1) August 9, 2023

THE BLOCKBUSTER BEGINS #WeLoveYouThalaiva #JAILER #Rajinikanth #Superstar #Thalaivar #SuperstarSupremacy @rajinikanth pic.twitter.com/ACR86Mrak5

— Rajini✰Followers (@RajiniFollowers) August 10, 2023

#JailerFDFS begun
Titla Card #Thalaivar #Jailer #Superstar #Rajinikanth #JailerFDFS#Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFS pic.twitter.com/zEJziFQUaQ

— movie hub (@PrabhasAana) August 10, 2023

Meet Tiger Muthuvel Pandian The much-awaited #JailerShowcase is out now

▶ https://t.co/KYv88PnE7L@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi…

— Sun Pictures (@sunpictures) August 2, 2023

#Jailer Andhra/TS celebration started already #Rajinikanth #SuperstarRajnikanth #Thalaivar #ThalaivarNirandharam #ThalaivarAlapparai #JailerBookings #JailerTickets #JailerFDFSpic.twitter.com/KeyEEQnjL3

— Achilles (@Searching4ligh1) August 9, 2023

#WATCH | Tamil Nadu: Fans of superstar Rajinikanth celebrate outside theatres across Chennai, on the release of his film ‘Jailer’ pic.twitter.com/N8qa44ytHB

— ANI (@ANI) August 10, 2023

#Jailer Inside reports ✅

– Worst Screenplay

– Story lagging

– Dark comedy also not worked

– 1st Half : OK

– 2nd Half :

Overall #JailerDisaster pic.twitter.com/0lHUw8tgDH

— Ajith Offline Mafia (@Offline_Mafia) August 9, 2023

#jailer Blockbuster Report pic.twitter.com/UfeQJVnnLQ

— DILLIᴬᵏ⚜️ (@itsdilli0700) August 10, 2023

#Jailer Review

Blockbuster#SuperstarRajinikanth get terrific writing & performs well✌️

Other Casts like Vinayakan, Ramya, Yogi were too good

Anirudh’s BGMs

Past Scenes

Mathew & Narasimha Scenes#Nelson

Rating: ⭐⭐⭐/5#JailerFDFS #JailerReview #Tamannaah pic.twitter.com/FkYK6AaUGK

— Kumar Swayam (@KumarSwayam3) August 10, 2023

#JailerDisaster
#Jailer honest review #Leo pic.twitter.com/2AcMaRa9Pq

— TN 72 (@mentalans) August 9, 2023

600 Days #JailerReview #Jailer #JailerFDFS @actorvijay #Leo pic.twitter.com/XrVWojk6BL

— (@OTFC_Team) August 10, 2023

#JailerBlockbuster#JailerReview – 1st Half
Dark Comedy Working So Well
Yogi Babu Timing
#Thalaivar Character Intro & Reveal
#Hukkum Placement
#Ani BGM Ultimate
#JailerFDFS

Ultimate Interval
Ini Pechee Ila VECHUU Tan!#Jailer pic.twitter.com/Lg1FddVfF5

— Ms Dhoni (@msdhonicsk777) August 10, 2023

#Jailer: ⭐️⭐️⭐️⭐️

SAILER

Well Paced Plot Driven Wholesome Entertainer.

||#JailerFDFS |#JailerReview ||

Superstar #Rajinikanth as Tiger Muthuvel Pandian is Charismatic, Valiant and Indomitable throughout the movie. Huge comeback from Nelson with a gripping story line and… pic.twitter.com/DFBN8034b2

— Manobala Vijayabalan (@ManobalaV) August 10, 2023

#Jailer Inside reports from France FDFS ✅

– 1st half lag
– Story Screenplay boring, to much violence
– Rajini okayish
– 2nd Half waste
– Anirudh vera level

Overall #JailerDisaster pic.twitter.com/FDh5OP0jIt

— ѴJᴸᴱᴼ (@Senthan_leo) August 9, 2023

#Jailer #JailerFDFS #JailerReview

Second Half Totally Disappointment #JailerDisaster pic.twitter.com/sbOFk5TfL7

— ✰VᎥjสy✰ᴸᵉᵒツ (@iTz_Vijay_45) August 10, 2023

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer

Also Read

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

related news

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

Hari Hara Veera Mallu: క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

Hari Hara Veera Mallu: క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

trending news

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

Junior Collections: వీక్ డేస్ లో నిలబడే ఛాన్స్ ఉందా..?

4 hours ago
Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

5 hours ago
Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

6 hours ago

latest news

Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

Pawan Kalyan: డైరెక్టర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్.. కరెక్టేనా?

4 hours ago
Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ 2వ భాగం… ఛాన్సులు ఎక్కువే కానీ..!

Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ 2వ భాగం… ఛాన్సులు ఎక్కువే కానీ..!

4 hours ago
Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

5 hours ago
SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

6 hours ago
War 2 Trailer: ఇంకాస్త లేట్ గా వార్ 2 ట్రైలర్

War 2 Trailer: ఇంకాస్త లేట్ గా వార్ 2 ట్రైలర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version