సుహాస్ (Suhas) ,విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) జంటగా నటించిన ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాను (Dil Raju) ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హన్షిత రెడ్డి (Hanshitha Reddy). , హర్షిత్ రెడ్డి(Harshith Reddy),..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కం*మ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద ఇంపాక్ట్ చూపలేకపోతోంది అనే చెప్పాలి.
ఒకసారి (Janaka Aithe Ganaka) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.66 cr |
సీడెడ్ | 0.15 cr |
ఆంధ్ర(టోటల్) | 0.54 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.14 cr |
ఓవర్సీస్ | 0.27 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 1.76 cr |
‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.1.76 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ని గట్టిగా వాడుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే.