Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Janhvi Kapoor: రెమ్యునరేషన్ విషయంలో జాన్వీ లెక్కలివే.. చరణ్, నాని సినిమాలకు ఎంతంటే?

Janhvi Kapoor: రెమ్యునరేషన్ విషయంలో జాన్వీ లెక్కలివే.. చరణ్, నాని సినిమాలకు ఎంతంటే?

  • July 18, 2024 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: రెమ్యునరేషన్ విషయంలో జాన్వీ లెక్కలివే.. చరణ్, నాని సినిమాలకు ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎంట్రీ గురించి గత కొన్నేళ్ల నుంచి ప్రచారం జరగగా దేవర  (Devara) సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల కావడానికి రెండు నెలల సమయం ఉండగా జాన్వీ కపూర్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ దేవర సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో క్లారిటీ లేదు కానీ కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు మాత్రం లీకయ్యాయి.

జాన్వీ కపూర్ డిమాండ్ చేస్తున్న మొత్తం 8 కోట్ల రూపాయలు కాగా చరణ్  (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాకు మాత్రం మూడున్నర కోట్లు తీసుకున్నారని సమాచారం. నాని (Nani) సినిమాకు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా జాన్వీ కపూర్ పారితోషికం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే జాన్వీ డిమాండ్ చేసిన మొత్తం నిర్మాతలు ఇవ్వాల్సిందేనని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

హీరో, బ్యానర్ ను బట్టి జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ స్టాఫ్, ఖర్చులకు అదనంగా మరో కోటి రూపాయలు ఖర్చు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ సినిమాలతో సక్సెస్ సాధిస్తే మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆమెకు ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు ఇండస్ట్రీలో తన మార్క్ తో సత్తా చాటుతారేమో చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకోవడంలో ఫెయిలైన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. తారక్ సినిమాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది సక్సెస్ సాధించగా జాన్వీ విషయంలో సైతం అదే జరుగుతుందేమో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Devara
  • #janhvi kapoor
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

50 mins ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

2 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

2 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

14 hours ago

latest news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

6 mins ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

46 mins ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

1 hour ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

16 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version