Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • July 23, 2026 / 04:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ ఘట్టమనేని ప్రస్తుతం తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ, ఈ నెల 30న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, వరుస ఇంటర్వ్యూల్లో తన సినిమా ప్రయాణంతో పాటు వ్యక్తిగత అభిరుచుల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.

Jaya Krishna Ghattamaneni

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయకృష్ణకు ఎదురైన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీ బాబాయ్ మహేష్ బాబు తర్వాత తెలుగులో మీకు అత్యంత ఇష్టమైన హీరో ఎవరు?” అని అడగగా, చాలామంది మరోసారి మహేష్ గురించే మాట్లాడతారని భావించారు. అయితే జయకృష్ణ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మహేష్ బాబు తర్వాత తనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం అని జయకృష్ణ వెల్లడించారు. ప్రతి సినిమాకు రామ్ చరణ్ పెట్టే కృషి, ప్రతి పాత్ర కోసం ఆయన చూపించే అంకితభావం తనను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. నటుడిగా ఆయన చేసే ప్రయోగాలు, పాత్రలో కనిపించే తీరు తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సినిమా కూడా చూసానని, అందులో ఆయన నటన చాలా నచ్చిందని పేర్కొన్నారు.

జయకృష్ణ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మహేష్ కుటుంబానికి చెందిన హీరో మరో స్టార్ హీరోపై ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక జయకృష్ణ నటిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా, జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి.

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2026 tollywood
  • #Actor Mahesh Babu
  • #Actor Mohan Babu
  • #Actor Ram Charan
  • #Jaya Krishna Ghattamaneni

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

6 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

6 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

7 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

19 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

19 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

22 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version