Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ‘బలగం’ కథ నాదే.. క్రెడిట్ ఇవ్వకపోతే కోర్టుకెక్కుతా: జర్నలిస్టు సతీష్

‘బలగం’ కథ నాదే.. క్రెడిట్ ఇవ్వకపోతే కోర్టుకెక్కుతా: జర్నలిస్టు సతీష్

  • March 5, 2023 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బలగం’ కథ నాదే.. క్రెడిట్ ఇవ్వకపోతే కోర్టుకెక్కుతా: జర్నలిస్టు సతీష్

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో ఏదో ఒక కాంట్రొవర్సీల్లో నిలుస్తూనే ఉన్నారు. తన సినిమాల కోసం చిన్న సినిమాలను రిలీజ్ కాకుండా ఆపేస్తున్నారని ఓసారి, తన సినిమా కోసం పెద్ద సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా చేస్తున్నారని ఒకసారి.. ఆయన పై సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఓ జర్నలిస్ట్ రాసిన కథనే దొబ్బేసి సినిమాగా తీశారు అంటూ ఆయన పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏంటి అంటే ఇటీవల దిల్ రాజు తన చిన బ్యానర్ అయిన ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ లో ‘బలగం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

‘జబర్దస్త్’ స్టార్ కమెడియన్ వేణు ఎల్దండి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం వంటి వారు నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజైంది.సినిమాకి మంచి టాక్ వచ్చింది. దిల్ రాజుకి అవార్డులు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని అంతా ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ‘బలగం సినిమా కథ నాదేనని’ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు వేణు పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ విషయం పై జర్నలిస్ట్ సతీష్ మాట్లాడుతూ..”ప్రముఖ తెలంగాణ దినపత్రికలో నేను పనిచేస్తున్నాను. ఈ కథను నేను 2011లో రాసిన ‘పచ్చికి’ కథను 2014లో డిసెంబర్ 24వ తేదీన ఆదివారం మ్యాగజైన్‌ బతుకమ్మలో అచ్చు వేశారు.అయితే నా కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి దిల్ రాజు ఈ కథను కమర్షియల్ సినిమాగా తీసి డబ్బులు ఆయన పాకెట్ లో వేసుకుంటున్నారు.దీని పై ప్రశ్నిస్తే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

‘పచ్చికి’ అంటే పక్షికి అని అర్థం. మనుషులు చనిపోతే పక్షులకు ఆహారం పెడతారు. మనిషి చనిపోయిన తర్వాత మూడు , ఐదు, ఏడవ రోజుల్లో పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని ‘పచ్చికి’ అనే కథగా రాశాను. ‘బలగం’ అనే పదం కూడా తప్పు.. ‘బల్గం’ అనేది సరియైన పదం. ఈ సినిమా విషయంలో నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలి. సినిమా టైటిల్స్‌లో మూల కథ నాదేనని క్రెడిట్ ఇవ్వాలి.

కొన్ని సినిమాల్లోని పాటల్లో కొన్ని పదాలు వాడుకుంటేనే చాలా మంది కేసులు వేస్తున్నారు. మరి నేను రాసిన పచ్చికి కథను 90 శాతం వాడుకున్నారు. ‘బలగం’ కథ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి.. ఈ విషయాన్ని వారే అధికారికంగా అనౌన్స్ చేస్తే చాలా సంతోషం.. లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. కోర్టును ఆశ్రయించేందుకు న్యాయవాదులతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Journalist Satish
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

2 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

3 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

5 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

5 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

5 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

5 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

6 hours ago
Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

6 hours ago
Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

6 hours ago
Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version