Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Kalyan Ram: ఆనందంలో అన్నాదమ్ముళ్ల అభిమానులు..!

Jr NTR, Kalyan Ram: ఆనందంలో అన్నాదమ్ముళ్ల అభిమానులు..!

  • October 21, 2022 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Kalyan Ram: ఆనందంలో అన్నాదమ్ముళ్ల అభిమానులు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎనర్జిటిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాళ్ల హ్యాపీనెస్ కి ఈరోజు (అక్టోబర్ 21) కారణమైంది. యాక్చువల్ గా గతేడాది బ్లాక్ బాలయ్య ‘అఖండ’, తారక్ ‘ఆర్ఆర్ఆర్’, కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో.. ఇది ‘నందమూరి నామ సంవత్సరం’ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. అసలు ఇంతకీ ఈ నందమూరి బ్రదర్స్ ఒకేరోజే ఏం చేశారు? వాళ్ల ఫ్యాన్స్ ఖుష్ అవడానికి కారాణమేంటి?.. ఇప్పుడు చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడమేకాక.. ఓటీటీలోనూ రికార్డ్ నెలకొల్పింది. ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు పెద్ద ఎత్తున జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జక్కన్నతో పాటు ఇద్దరు హీరోలను అక్కడి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో, వాళ్ల మీద ఎంతటి అభిమానం చూపించారో పిక్స్, వీడియోస్ ద్వారా చూశాం. అక్టోబర్ 21 అంటే ఈరోజే జపాన్ కంట్రీలో మన ట్రిపులార్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

ఇక్కడిలాగే అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని తెలుగు ఆడియన్స్, చెర్రీ, తారక్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అన్న కళ్యాణ్ రామ్ విషయానికొస్తే.. తనకి సినిమా అంటే ఎంత ప్యాషనో కొత్తగా చెప్పక్కర్లేదు. సరైన సినిమా పడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది. ఇదే విషయాన్ని ‘బింబిసార’ ప్రూవ్ చేసింది. తన బ్యానర్లో కొత్త దర్శకుడు వశిష్టకి అవకాశమిస్తూ.. భారీ బడ్జెట్ తో టైం ట్రావెల్,

పునర్జన్మల నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ’బింబిసారుడు – దేవదత్తుడు’ అనే అన్నదమ్ముళ్లుగా ద్విపాత్రాభినయం చేసిన ‘బింబిసార’ ప్రేక్షకాభిమానులను అలరించడంతో పాటు సీక్వెల్ పై అంచనాలు పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21నుండి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సో, ఒకేరోజు తమ్ముడు సినిమా విదేశాల్లో రిలీజ్ అవడం, అన్న మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం.. పైగా ఈ రెండూ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో నందమూరి బ్రదర్స్ ఫ్యాన్స్ సంతోషంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalayn
  • #Kalyan Ram
  • #NTR

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

8 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

10 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

15 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

15 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

16 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

6 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

6 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

7 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

8 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version