Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR, Sukumar: సుకుమార్ – ఎన్టీఆర్.. మరో ప్రేమతో మళ్ళీ మొదలైందా?

Jr NTR, Sukumar: సుకుమార్ – ఎన్టీఆర్.. మరో ప్రేమతో మళ్ళీ మొదలైందా?

  • April 7, 2025 / 02:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Sukumar: సుకుమార్ – ఎన్టీఆర్.. మరో ప్రేమతో మళ్ళీ మొదలైందా?

టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కాంబినేషన్‌గా పేరున్న ఎన్టీఆర్  (Jr NTR) – సుకుమార్ (Sukumar) మరోసారి కలసి సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్‌కు నిదర్శనంగా తాజాగా వచ్చిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఆ పిక్‌లో తారక్, సుక్కు ప్రేమతో కదిలిపోతున్నట్టే కనిపించారు. ఈ ఫోటోలో సుకుమార్ భుజంపై తారక్ వాలుతూ ఉన్నట్టు ఉండగా, “ప్రేమతో” అంటూ తబిత క్యాప్షన్ ఇచ్చారు.

Jr NTR, Sukumar:

Jr NTR and Sukumar Reunion Buzz

ఆ తర్వాత తారక్ అదే ఫోటోను రీపోస్ట్ చేస్తూ “నన్ను వెంటాడే ఎమోషన్” అని సుకుమార్‌ను ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ఫ్రెండ్‌మొమెంట్ కాదు, కొత్త ప్రాజెక్ట్‌కు పూనుకోబోతున్న సంకేతం అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పిక్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్, సుకుమార్ మళ్లీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖ్యంగా “నాన్నకు ప్రేమతో” (Nannaku Prematho) లాంటి ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ కాంబో మరోసారి స్క్రీన్ మీద రిపీట్ అయితే, అది ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పుడే ప్లానింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఎన్టీఆర్ “వార్ 2”  (War 2) చిత్రంలో హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు కూడా కమిట్ అయ్యారు.

మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ (Ram Charan) న్యూ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నా, ఆ సినిమా తర్వాత “పుష్ప 3” స్కెచ్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా తారక్ సుకుమార్ మళ్లీ కలిసి పని చేయబోతున్నారనే సంకేతాలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరూ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉన్నా, అభిమానుల ఉత్సాహం మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. త్వరలో ఈ కాంబోపై క్లారిటీ వస్తే.. టాలీవుడ్‌లో మళ్లీ ఓ ఎమోషనల్ క్లాసిక్ పుట్టే అవకాశముంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nannaku Prematho
  • #Sukumar

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

19 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

21 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

24 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version