Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » NTR: జూ.ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ సొంత ఊరులో అంత పొలం ఉందా?

NTR: జూ.ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ సొంత ఊరులో అంత పొలం ఉందా?

  • April 16, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: జూ.ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ సొంత ఊరులో అంత పొలం ఉందా?

దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హరికృష్ణ చిన్న కుమారుడు ఎన్టీఆర్ అన్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ చేరదీయలేదు అనే టాక్ ఉంది. చాలాసార్లు దాన్ని నిజం చేస్తూ ఎన్టీఆర్, బాలకృష్ణ తమ ప్రవర్తనలతో పరోక్షంగా బయట పెడుతూనే ఉంటారు. అయితే తారక్ రామ్ గా ఉన్న చిన్న రామయ్యకి ‘ఎన్టీఆర్’ అనే మూడు అక్షరాలను బహుకరించింది ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్… పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.’తాత గారు తనకు ఇచ్చిన ఆస్తి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు అని ఎన్టీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత అభిమానమో ఇటీవల కొడాలి నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఎన్.టి.రామారావు గారు తన వారసులందరికీ సమానంగా ఆస్తులు పంచారు.ఆయన సొంత ఊరు అయిన నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 5 ఎకరాల పొలం రాసిచ్చారు.

ఇప్పటికీ ఆ పొలం అలాగే ఉంది.’ అంటూ కొడాలి నాని తెలిపాడు. ఇప్పుడు ఆ పొలం ఖరీదు రూ.7.5 కోట్ల నుండి రూ.10 కోట్లు విలువ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఈ పొలాన్ని పట్టించుకోవడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత అతని డిమాండ్ ఇంకా పెరిగింది. మొత్తంగా ఎన్టీఆర్ కు రూ.600 కోట్ల వరకు ఆస్తి ఉంటుంది అని అంచనా. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రం చేస్తున్నాడు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #Sr NTR

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

10 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

11 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

11 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

11 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

12 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

18 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

19 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version