Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR, Buchi Babu: ఎన్టీఆర్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

Jr NTR, Buchi Babu: ఎన్టీఆర్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

  • February 2, 2022 / 11:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Buchi Babu: ఎన్టీఆర్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో సక్సెస్ ను అందుకుని రెండో సినిమాను ఎన్టీఆర్ తో తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబోలో పాన్ ఇండియా మూవీగా ఒక సినిమా తెరకెక్కనుందని అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. “పెద్ది” అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో తారక్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో తారక్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎమోషన్స్ కు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. కబడ్డీ నేపథ్యంలో తెలుగులో గతంలో తెరకెక్కిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి.

“పెద్ది” టైటిల్ కొత్తగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించారని బోగట్టా. సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే సమయంలో టైటిల్ ను ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటుతానని తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటించే సినిమాలు సైతం కచ్చితంగా సక్సెస్ సాధించేలా తారక్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పెద్ది టైటిల్ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.. తారక్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Director Buchi Babu
  • #Jr Ntr
  • #NTR

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

1 hour ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

2 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

14 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

15 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

24 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

20 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

21 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

22 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version