Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: కరోనా వల్ల మాట నిలబెట్టుకోని ఎన్టీఆర్!

Jr NTR: కరోనా వల్ల మాట నిలబెట్టుకోని ఎన్టీఆర్!

  • August 27, 2021 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కరోనా వల్ల మాట నిలబెట్టుకోని ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులు ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ తో పాటు విజ్ఞానం కూడా లభిస్తూ ఉండటంతో ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం రోజున ప్రసారమైన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ అనురాధ పాల్గొని ఏకంగా 12 లక్షల 50వేల రూపాయలు గెలుచుకున్నారు. ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే ఈ ఎపిసోడ్ లో అనురాధకు డ్యాన్స్ చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. 12,50,000 రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెబితే డ్యాన్స్ చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ కరోనా ప్రోటోకాల్స్ వల్ల డ్యాన్స్ చేయలేకపోయారు. ఎన్టీఆర్ అభిమానితో డ్యాన్స్ చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానిని మోసం చేశారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కరోనా నిబంధనల వల్ల ఎన్టీఆర్ చెక్ ను సైతం కంటెస్టెంట్లకు నేరుగా ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పేరుతో ఉన్న టాటూను చూపించి అనురాధ యంగ్ టైగర్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. జీవితంలో తాను ఎన్టీఆర్ కే థ్యాంక్స్ చెప్పుకుంటానని అనురాధ చెప్పడంతో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తనపై ప్రేమను పెంచుకున్న అభిమానులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెబుతూ యంగ్ టైగర్ అనురాధకు వీడ్కోలు చెప్పారు. ఎన్టీఆర్ హోస్ట్ గా బాగా చేస్తున్నారని ఇతర హీరోల అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

11 mins ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

42 mins ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

2 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

10 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 mins ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

55 mins ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

2 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version