Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Chalapathi Rao: చలపతిరావు మృతిపై తారక్ ఎమోషనల్.. బాబాయ్ అంటూ?

Jr NTR, Chalapathi Rao: చలపతిరావు మృతిపై తారక్ ఎమోషనల్.. బాబాయ్ అంటూ?

  • December 25, 2022 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Chalapathi Rao: చలపతిరావు మృతిపై తారక్ ఎమోషనల్.. బాబాయ్ అంటూ?

బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తనతో కలిసి నటించిన వాళ్లను తారక్ ఆప్యాయంగా పిలుస్తారని పెద్దలకు ఎంతో గౌరవం ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన చలపతిరావు మరణ వార్త తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవిబాబుకు వీడియో కాల్ చేసిన తారక్ ఆ కాల్ లో లే బాబాయ్ లే అంటూ ఎమోషనల్ అయ్యారు.

చలపతిరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లో చలపతిరావు మరణంతో నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. చలపతిరావు గారి అకాల మరణం తనను ఎంతగానో బాధ పెట్టిందని తారక్ వెల్లడించారు.

తాతగారి రోజుల నుంచి చలపతిరావు మా కుటుంబానికి ఆప్తులలో ఒకరిగా ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తారక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, ఇతర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చలపతిరావు మృతికి సంతాపం తెలియజేశారు. రవిబాబు మీడియాతో మాట్లాడుతూ నాన్నకు ఎన్టీఆర్, మంచి భోజనం, స్నాక్స్ ఇష్టమని తెలిపారు.

నాన్న వ్యక్తిత్వం గురించి సినిమా రంగంలో అందరూ గొప్పగా చెబుతుంటే సంతోషంగా ఉండేదని రవిబాబు కామెంట్లు చేశారు. నాన్నగారికి సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని ఆయనతో కలిసి సినిమాలు చేసే లక్ నాన్నగారికి దక్కిందని రవిబాబు పేర్కొన్నారు. సిస్టర్స్ అమెరికాలో ఉన్నారని వాళ్లు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కామెంట్లు చేశారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalapathi Rao
  • #Jr Ntr

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version