Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్.. ఏం జరిగిందంటే?

Jr NTR, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్.. ఏం జరిగిందంటే?

  • June 23, 2023 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన కామెంట్ల ద్వారా ఇతర హీరోలను ప్రశంసిస్తూ ఆయా హీరోల అభిమానులకు సైతం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు యంగ్ టైగర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లభిస్తుండటం గమనార్హం.

ఎన్టీఆర్ ట్రెండ్స్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జనసేన ఫాలోవర్లు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఎలాంటి గొడవలు పడవద్దని పేర్కొన్నారు. సినిమాలు, రాజకీయాలు పూర్తిగా డిఫరెంట్ అని పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ సార్ అంటూ ట్వీట్ ను పోస్ట్ చేయడం జరిగింది.

60,000 మంది ఫాలోవర్లు ఉన్న తారక్ ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ యాత్రకు తమ వంతు సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

తారక్ కు(Jr NTR) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. దేవర సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్, తారక్ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడూ కలిసి ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాల్లో, రాజకీయాల్లో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

7 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

10 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

5 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

6 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

22 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

23 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version