Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: డైరెక్టర్ ప్రశాంత్ బర్త్ డే స్పెషల్… డెలిషియస్ ఫుడ్ పంపిన తారక్!

Jr NTR: డైరెక్టర్ ప్రశాంత్ బర్త్ డే స్పెషల్… డెలిషియస్ ఫుడ్ పంపిన తారక్!

  • June 5, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: డైరెక్టర్ ప్రశాంత్ బర్త్ డే స్పెషల్… డెలిషియస్ ఫుడ్ పంపిన తారక్!

కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి పరిచయం అవసరం లేదు. కే జి ఎఫ్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం పలు సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఇకపోతే ప్రశాంత్ జూన్ 4వ తేదీ తన పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లొకేషన్లోనే ప్రశాంత్ కి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసారు. ఇలా ప్రభాస్ స్వయంగా ప్రశాంత్ చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరిపించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా ప్రశాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన ఫ్యామిలీ కోసం ఏకంగా నాటు కోడి పులుసును పంపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖితారెడ్డి సోషల్ మీడియా వేదికగా నాటుకోడి పులుసుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ అన్నయ్య అంటూ ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి షూటింగ్ పనులనుజరుపుకోబోతున్నట్లు తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ప్రస్తుతం అయితే ప్రశాంత్ సలార్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #Jr Ntr
  • #NTR
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

43 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version