Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఒత్తిడికి గురైనప్పుడు ఆ సినిమా చూస్తూ రిలాక్స్ అవుతా!

Jr NTR: ఒత్తిడికి గురైనప్పుడు ఆ సినిమా చూస్తూ రిలాక్స్ అవుతా!

  • March 20, 2023 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఒత్తిడికి గురైనప్పుడు ఆ సినిమా చూస్తూ రిలాక్స్ అవుతా!

పాన్ ఇండియా స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి బాల నటుడిగా వచ్చిన ఈయన అనంతరం హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. ఇక ఎన్టీఆర్ తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. విశ్వక్ సేన్ టాలెంటెడ్ అని.. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని తెలిపారు.

ఇక తన మనసు కనుక ఏ మంత్రం బాగా లేకపోయినా ఎక్కువ ఒత్తిడికి గురైన తాను విశ్వక్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా చూస్తానని తెలిపారు. ఈ సినిమాలో విశ్వక్ నటన అద్భుతమని తెలిపారు. ఈ సినిమాలో విశ్వక్ కామెడీ చేయకుండానే నటిస్తారని, మనసులో బాధను దాచుకొని ఎంటర్టైన్ చేస్తారని తెలిపారు. ఇలా నటించడం చాలా కష్టమని, విశ్వక్ నటన చూసి కొన్నిసార్లు తనకు ఆశ్చర్యం కలుగుతుందని ఈయన తెలిపారు.

ఇలా ఎన్టీఆర్ వంటి ఒక గ్లోబల్ స్టార్ తనకు మనసు బాగా లేనప్పుడు విశ్వక్ సేన్ సినిమా చూస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్టీఆర్ విశ్వక్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Nagaraniki Emaindi
  • #Hero Vishwak Sen
  • #Jr Ntr
  • #NTR
  • #Vishwak Sen

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

6 hours ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

7 hours ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

9 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

20 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

21 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

9 hours ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

14 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

14 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

14 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version