Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR , Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బడ్జెట్ లెక్కలివే.. ఎంతంటే?

Jr NTR , Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బడ్జెట్ లెక్కలివే.. ఎంతంటే?

  • August 20, 2024 / 08:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR , Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బడ్జెట్ లెక్కలివే.. ఎంతంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబో మూవీ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కనుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు 350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్మాతలకు సమాచారం ఇచ్చారట. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమాకు 80 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కానుందని సమాచారం అందుతోంది.

Jr NTR , Prashanth Neel:

ఈ సినిమా సలార్ ను (Salaar)  మించిన సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపుగా 7 నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై ప్రశాంత్ నీల్ వర్క్ చేశారని సమాచారం. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. సోలో హీరోగా తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలవనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

రష్మిక మరి కొందరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా స్టోరీ లైన్ ను సిద్ధం చేసుకున్నా బడ్జెట్ పరిమితుల వల్ల ఆగారని భోగట్టా. ఈ సినిమాకు సంబంధించి విదేశాల్లో ఎక్కువ సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాల్సి ఉంది.

రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

12 mins ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 hour ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

3 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

4 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

11 mins ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

1 hour ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

2 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

3 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version