Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న స్వెట్‌షర్ట్, మిడ్ స్నీకర్స్ రేటెంతో తెలుసా!

నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ యూత్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. తారక్ సినిమాల గురించి, ఫ్యామిలీ, ముఖ్యంగా కిడ్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, పిక్ లేదా వీడియో కనిపించినా దాన్ని ఎంతలా వైరల్ చేస్తారో.. ట్రెండ్ చేస్తారో తెలిసిందే.. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్, భార్య, పిల్లలతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు.. దాదాపు ఒక నెల లాంగ్ అండ్ పర్సనల్ టూర్ ఇది..

ఎయిర్ పోర్టులో భార్య లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో తారక్ నడుచుకుంటూ వెళ్తున్న పిక్స్, వీడియోస్ సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్, యాడ్ షూటింగ్.. ఇలా బిజీ బిజీగా గడపడంతో కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి యూఎస్ఎ బయలు దేరాడు.. ఇదిలా ఉంటే.. ఇంతకుముందు తారక్ లగ్జరీ లైఫ్ స్టైల్.. (ఇంటి దగ్గరి నుండి వాచెస్, కార్స్ అండ్ బైక్స్) కాస్ట్ గురించిన వార్తలు వైరల్ అవడం చూశాం..

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతంలోనూ పలుమార్లు ఎన్టీఆర్ టీషర్ట్, షూస్, మాస్క్ వంటి వాటి ధరల గురించిన వార్తలు వైరల్ అవడం చూశాం.. అలానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ధరించిన స్వెట్‌షర్ట్, షూస్ కాస్ట్ గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

1. బర్‌బెర్రీ మోనోగ్రామ్ ఆప్లిక్యూ స్వెట్‌షర్ట్ – ( Burberry Monogram Applique Sweatshirt) – రూ. 53,397..

2. నైక్ ఎయిర్ జోర్దాన్ – జోర్దాన్ 1 మిడ్ స్నీకర్స్ – (Nike Air Jordan – Jordan 1 Mid Sneakers) – రూ. 26,983..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus