Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jr NTR: హీరోయిన్ల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతలా మారిపోయారా?

Jr NTR: హీరోయిన్ల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతలా మారిపోయారా?

  • June 6, 2023 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: హీరోయిన్ల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంతలా మారిపోయారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలను ఇచ్చేవారు. కొంతమంది హీరోయిన్లతో తారక్ మూడు అంతకంటే ఎక్కువ సినిమాలలో నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. తారక్ ఒలీవియా మోరిస్ జోడీ బాగుందని కామెంట్లు వినిపించాయి. ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి ఎంతోమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించగా చివరకు ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను ఫైనల్ చేయడం జరిగింది.

ఎన్టీఆర్31 మూవీ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికయ్యారని ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో పారితోషికం దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 సినిమాలో కూడా తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటిస్తారని తెలుస్తోంది. తారక్ బాలీవుడ్ హీరోయిన్లకు వరుసగా ఆఫర్లు ఇస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్లకు ఊహించని విధంగా షాకులిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ సైతం సినిమా సినిమాకు పెరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్లు నటించడం వల్ల తన సినిమాలకు కూడా ప్లస్ అవుతుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర భాషల్లో సైతం క్రేజ్, మార్కెట్ , పాపులారిటీ మరింత పెరిగే విధంగా తారక్ నిర్ణయాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

త్వరలో తారక్ (Jr NTR) మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా తారక్ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న తారక్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress
  • #Devara
  • #Jr Ntr
  • #NTR
  • #NTR31

Also Read

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

trending news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

11 mins ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

1 hour ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

1 hour ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

13 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

14 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

8 mins ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

27 mins ago
Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

35 mins ago
Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

13 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version