Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

  • November 3, 2023 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ను త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలువనున్నారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో శాసనసభ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బిజెపి పార్టీని బలపరచడం కోసం పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపితో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలవబోతున్నారనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త ఆసక్తికరంగా మారింది.

అసలు (Jr NTR) ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడానికి గల కారణం ఏంటి అన్న విషయాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు ఇక ఈ వ్యవహారంపై బాలయ్య స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం చెప్పారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు సుమారు అరగంట పాటు వీరిద్దరూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మరోసారి కూడా ఎన్టీఆర్ తో ఈయన భేటీ కానున్నారు అనే విషయం తెలియడంతో తప్పనిసరిగా రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించడం కోసమే కలవనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amit Shah
  • #Jr Ntr

Also Read

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

trending news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

35 mins ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

21 hours ago

latest news

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 hour ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

14 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

15 hours ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

21 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version