Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కుటుంబసభ్యులతోనే గడపనున్న ఎన్టీఆర్!

కుటుంబసభ్యులతోనే గడపనున్న ఎన్టీఆర్!

  • October 4, 2018 / 04:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుటుంబసభ్యులతోనే గడపనున్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితంలో ఊహించని కుదుపు.. అతని తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం. ఆ బాధతో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అరవింద సమేత షూటింగ్ లో పాల్గొనలేరని అందరూ అనుకున్నారు. త్రివిక్రమ్ కూడా బ్రేక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ ఉన్న స్టార్స్ డేట్స్ దొరకాలంటే కష్టం. అందుకే తారక్ బాధని దిగమించి వారంలోనే కెమెరా ముందుకు వచ్చారు. రాత్రి పగలు కష్టపడి సినిమాని కంప్లీట్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగా దసరా కానుకగా ఈ నెల 11వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తారక్ రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

రామ్ చరణ్ కంటే ముందే ఎన్టీఆర్ పైన ఉన్న సన్నివేశాల్ని రాజమౌళి కంప్లీట్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ పరిస్థితి దృష్ట్యా రాజమౌళి తన సినిమా షూటింగ్ ని వాయిదా వేశారు. పూర్తిగా కోలుకున్నతర్వాత షూటింగ్ కి హాజరుకమ్మని జక్కన్న చెప్పేసారు. అందుకే ఎన్టీఆర్ దాదాపు నెలరోజుల పటు ఇంటిపట్టునే ఉండనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి రెస్ట్ తీసుకోనున్నారు. ఈ విశ్రాంతి ఎన్టీఆర్ కి అవసరమని అభిమానులు కోరుకుంటున్నారు. అరవింద ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఏడవడం చూసి.. ఫ్యాన్స్ చలించిపోయారు. దైర్యంగా ఉండాలని… తమకి దైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravindha Sametha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde
  • #thaman

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

3 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

5 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

20 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

21 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

24 mins ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

1 hour ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

2 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

4 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version