Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: న్యూ లుక్ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. దేనికోసం?

Jr NTR: న్యూ లుక్ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. దేనికోసం?

  • February 1, 2025 / 11:53 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: న్యూ లుక్ తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. దేనికోసం?

ఎన్టీఆర్ (Jr NTR) ఎక్కడ కనిపించినా స్టైల్, ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే. తాజాగా ఆయన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. తన స్టైలిష్ లుక్, క్యాజువల్ డ్రెస్‌తో అభిమానులను ముగ్ధుల్ని చేశారు. వైట్ టీ-షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, స్టైలిష్ కళ్లజోడుతో కనిపించిన ఎన్టీఆర్.. ఎయిర్‌పోర్ట్ లుక్‌లోనూ మాస్ అటిట్యూడ్‌ను కొనసాగించారు. మరోవైపు, లక్ష్మీ ప్రణతి కూడా సింపుల్ యెట్ ఎలిగెంట్ స్టైల్‌తో ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరి క్యూట్ కపుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

Jr NTR

Jr NTR’s Stylish Look Goes Viral! (1)

ఇటీవల ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా పబ్లిక్‌లో కనిపించలేదు. అందుకే, ఆయన లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ తన లుక్‌లో కొత్తదనం తీసుకురావడంలో ముందుంటాడు. ఇప్పటివరకు కనిపించిన ఫోటోల్లో, రఫ్ అండ్ టఫ్ లుక్‌లో డీప్ బ్లాక్ షేడ్స్‌తో అదరగొట్టారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ NTR 31 లేదా వార్ 2 కోసం స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తున్నదేనా? అని నేషనల్ లెవెల్‌లో చర్చిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. NTR 31 సినిమా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇదే కాదు, బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ వార్ 2 లోనూ హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతుండటంతో, ఈ సినిమాతో మరింత పాన్-ఇండియా ఇమేజ్‌ను బలపరిచే అవకాశముందని అంటున్నారు. గత ఏడాది దేవర 1  (Devara) తో కమర్షియల్‌గా ఘన విజయం అందుకున్న తారక్, వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు.

ఎన్టీఆర్ లుక్ పరంగా ప్రతి సినిమాలో కొత్త స్టైల్‌ను ట్రై చేస్తూ వస్తున్నాడు. ఇక లీకైన ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, రాబోయే సినిమాల్లో మరింత మాస్, స్టైలిష్ అటిట్యూడ్‌ను చూపించబోతున్నాడని స్పష్టమవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా తారక్ కనిపించడం సహజమైన విషయమే అయినా, ప్రతి లుక్‌ను ఓ స్టేట్‌మెంట్‌లా మార్చడం ఎన్టీఆర్‌కు ప్రత్యేకత. కాబట్టి, ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ చూసినంత సేపూ ఫ్యాన్స్ ఆనందించటం ఖాయం. మరి NTR 31 లో ఈసారి ఎలాంటి లుక్‌తో మెస్మరైజ్ చేయబోతాడో చూడాలి.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి షాకింగ్ కామెంట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version