Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ కబాలి వాయిదా పడుతుందా??

మళ్ళీ కబాలి వాయిదా పడుతుందా??

  • July 13, 2016 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ కబాలి వాయిదా పడుతుందా??

తమిళ తలైవార్ రజనీకాంత్ అంటే ఒక్క తమిళంలోనే మాత్రమే కాకుండా, యావత్ భారతదేశంలో, ఇంకా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానిస్తారు. అయితే రాజనీకాంత్ నటించిన కబాలి సినిమా కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్నో ఊహాగానాల మధ్య రజని తలైవార్ ఎట్టకేలకు ఈ నెల 22న వస్తుంది అని ఫిక్స్ చేశారు.

ఇక ఈ డేట్ ను ఆ సినిమా నిర్మాత కలైపులి థాను ట్విటర్లో కూడా ప్రటించేసాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. అదేమిటంటే…తమిళ తంబీలు చెబుతున్న మాటల ప్రకారం ‘కబాలి’ చిత్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చూపించిన తర్వాత మాత్రమే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయాలని రజనీకాంత్‌ సూచించాడట. అయితే రజని అలా అనడం వెనుక ఆసకు కారణం తెలీదు కానీ, రజని గ్యాంగ్ నుంచి వాస్తున్న వార్తల ప్రకారం కబాలి మళ్లీ వాయిదాపడి, ఆగష్టు5న విడుదల అవుతుంది అన్నట్లు తెలుస్తుంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మొత్తానికైతే కబాలి విడుదలపై అలా నీలి నీడలు కమ్ముకున్నాయి. మరి ముందుగా చెప్పినట్లుగా ఈ 22న వస్తాడో, లేకపోతే వచ్చే నెలకు వాయిదాపడి ఆగస్థు 5న రంగంలోకి దిగుతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Radhika Apte
  • #Rajinikanth

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

5 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

59 mins ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 hour ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version