Kabzaa Collections: దారుణంగా పడిపోయాయి ఇంత ఘోరమా.!

ఉపేంద్ర-సుదీప్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. టీజ‌ర్,ట్రైలర్ వంటివి ‘కె.జి.ఎఫ్'(సిరీస్) ల మాదిరి ఉండడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీ పై కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేయడం కూడా విశేషం.

శ్రీయా శ‌ర‌న్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకుడు. మొదటి రోజు ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ తెలుగులో ఈ చిత్రానికి ఎక్కువ రేట్లు పెట్టలేదు కాబట్టి.. పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది. ఒకసారి ‘కబ్జ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.23 cr
సీడెడ్ 0.13 cr
ఆంధ్ర 0.26 cr
ఏపీ + తెలంగాణ 0.62 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.65 cr

‘కబ్జ’ చిత్రానికి రూ.1.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్(తెలుగు) జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ‘కబ్జ’ మూవీ కొన్ని మాస్ ఏరియాల్లో బాగానే కలెక్ట్ చేసింది.కానీ రెండో రోజు నుండి ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.0.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా అని చెప్పాలి. ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.0.55 కోట్ల దూరంలో ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus