Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టిన కాజల్…!

తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టిన కాజల్…!

  • March 17, 2021 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టిన కాజల్…!

పెళ్ళైన తరువాత కాజల్ నుండీ రాబోతున్న చిత్రం ‘మోసగాళ్ళు’.మంచు విష్ణు, కాజల్, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్‌ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రంలో కాజల్, మంచు విష్ణులు అక్కా తమ్ముళ్ళుగా కనిపించబోతున్నారు.’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టింది.

అదేంటంటే రియల్ లైఫ్ లో కూడా కాజల్ ఓ సందర్భంలో మోసపోయిందట. ఈ విషయం చెప్పగానే అందరూ ఆమె ప్రేమ వ్యవహారాల్లో మోసపోయి ఉంటుంది అనుకుంటారేమో.. కానీ అదేమీ కాదు…! కాజల్ ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ వల్ల మోసపోయిందట. మేటర్ ఏంటంటే.. కాజల్ ఓ ఆన్లైన్ వెబ్ సైట్ లో షాపింగ్ చేసి 3 వేల రూపాయల వరకూ కోల్పోయినట్లు తెలిపింది. అందుకు గాను ఆమె తండ్రి కూడా బాగా తిట్టారట. ఇప్పుడంటే అది తనకు చిన్న అమౌంట్ అయినప్పటికీ..

ఆ రోజుల్లో 3 వేల రూపాయలు అంటే.. తనకు చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.ఇక అను, అర్జున్‌ అనే అక్కాతమ్ముళ్లు ముంబయ్‌ మురికివాడల నుంచి వచ్చి అమెరికాలో ఎలా స్కామ్‌ చేశారన్నది ‘మోసగాళ్ళు’ అసలు కథ అని చెప్పుకొచ్చింది. దర్శకుడు జెఫ్రీ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచినట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Mosagallu Movie

Also Read

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

related news

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

trending news

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

3 hours ago
Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

3 hours ago
OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

5 hours ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

5 hours ago

latest news

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

1 hour ago
Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

1 hour ago
Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

21 hours ago
AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

24 hours ago
Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version