Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kajal Aggarwal: పవన్ పార్టీపై సెటైర్స్ వేస్తున్న కాజల్.. ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ !

Kajal Aggarwal: పవన్ పార్టీపై సెటైర్స్ వేస్తున్న కాజల్.. ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ !

  • November 13, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: పవన్ పార్టీపై సెటైర్స్ వేస్తున్న కాజల్.. ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ !

సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్నటువంటి కాజల్ తాజాగ సత్యభామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సినిమాకి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయ్యింది. ఈ టీజర్ లో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఫైట్స్ చెయ్యడం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ వరకు అంతా బానే ఉన్నప్పటికీ ఈ టీజర్ వీడియోలో మాత్రం ప్రజాసేన అనే పార్టీకి సంబంధించిన బ్యానర్ ఒకటి కనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సెటైర్ వేస్తూ చేసిందిగా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఇక ఈ బ్యానర్ కు ప్రజాసేన అనే పేరు ఉండటమే కాకుండా అచ్చం జనసేన పార్టీలో పిడికిలిని పోలినట్టు ఈ ఫ్లెక్సీలో కూడా పిడికిలి ఉండటంతో కచ్చితంగా ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించి పెట్టారని అభిమానులు భావిస్తూ కాజాల్ అగర్వాల్ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఎందుకు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ పార్టీ పై సెటైర్స్ వేస్తూ ఇలాంటి పోస్టర్ పెట్టారా ఆమెకు తెలియకుండా ఇదంతా జరిగిందా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ పార్టీ పేరు (Kajal Aggarwal) కాజల్ అగర్వాల్ సినిమా టీజర్ లో ఉండడంతో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉంటారంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె ఈ సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #pawan kalyan

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

16 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

12 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

53 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

24 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version