Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD Sequel: ‘కల్కి 2898 ఏడీ’.. నాగీ ప్లాన్‌ ఏంటి? ఎన్ని కథలున్నాయి? ప్రపంచంలో…

Kalki 2898 AD Sequel: ‘కల్కి 2898 ఏడీ’.. నాగీ ప్లాన్‌ ఏంటి? ఎన్ని కథలున్నాయి? ప్రపంచంలో…

  • June 27, 2024 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Sequel: ‘కల్కి 2898 ఏడీ’.. నాగీ ప్లాన్‌ ఏంటి? ఎన్ని కథలున్నాయి? ప్రపంచంలో…

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).. ఇది ఒక పార్టు సినిమా కాదు అని, కచ్చితంగా రెండు పార్టులుగా సినిమా వస్తుందని టీమ్‌ చెప్పకపోయినా తేల్చేశారు సినిమా జనాలు. అయితే సినిమా క్లైమాక్స్‌లో టీమ్‌ అనౌన్స్‌ చేసిన దాని బట్టి.. ఇది ఒక పార్టు కాదు, రెండు పార్టులు కాదు.. ఏకంగా సినిమాల మీద సినిమాలు వస్తుంటాయి. అందుకుగా ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్‌’ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)  అనౌన్స్‌ చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా కథ ఇంకా చాలా ఉంది అనేలా చూపిస్తారు.

నిజానికి అప్పటివరకు చూపించిన కథేమీ లేదు కాబట్టి. ట్రైలర్‌లో చూపించిన కథనే యాజ్‌ ఇట్‌ ఈజ్‌ సినిమాలో చూపించారు. అయితే మధ్య మధ్యలో సన్నివేశాలను పేర్చుకుంటూ వచ్చారు. అయితే సినిమా ఎండింగ్‌లో వదిలేసిన ప్రశ్నలు, చూపించాల్సి ఉన్న కంటెంట్‌ చూస్తుంటే ఇది సీక్వెల్‌తో ఆగేలా లేదు. ‘కల్కి’ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కనీసం మూడు, నాలుగు భాగాలు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కథలో టచ్‌ చేసిన పాత్రలు, ఆఖరులో చూపించిన కీలకమైన పాత్రకు పేఆఫ్‌ చేయాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

ఇది నెక్స్ట్ పార్ట్‌లో పూర్తవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే యాస్కిన్‌ పాత్ర ఇంకా పూర్తిగా రూపాన్నే అందుకోలేదు. అది జరిగి, కల్కి జన్మించి అతనిని అంతం చేయాలి. పురాణాల్లో చెప్పింది ఇదే. ఇదంతా ఒక పార్టులో జరుగుతుంది అని ఊహించలేం. అలాగే సినిమా ఆఖరున వచ్చిన అశ్వత్థామ స్నేహితుడు (పేరు చెప్పేస్తే స్పాయిలర్‌ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు) గురించి ఇంకా చాలా చెప్పాల్సింది, చూపించాల్సింది ఉంది అంటున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాను రెండు పార్టులకో, మూడు పార్టులతో పూర్తి చేసే పరిస్థితి లేదు. అయితే ఎంతవరకు ఇన్ని పార్టులు ఓకే.. బడ్జెట్‌, కాల్‌షీట్లు అనేది మరో ప్రశ్న. మరి ఈ విషయంలో నాగీ మనసులో ఏముందో ఆయనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Disha patani
  • #Kalki 2898 AD
  • #Kamal Haasan

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

40 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version