Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్, రెగ్యులర్ షూటింగ్ తేదీలను ప్రకటించిన కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్, రెగ్యులర్ షూటింగ్ తేదీలను ప్రకటించిన కళ్యాణ్ రామ్

  • January 28, 2017 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్, రెగ్యులర్ షూటింగ్ తేదీలను ప్రకటించిన కళ్యాణ్ రామ్

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఓపెనింగ్ తేదీతో పాటు, రెగ్యులర్ షూటింగ్ తేదీని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ షూటింగ్ షురూ అయ్యే తేదీలను నిర్మాత కళ్యాణ్ రామ్ నేడు ప్రకటించారు. ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సోషల్ మీడియాలో ఆయన అధికారికంగా వెల్లడించారు. “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు.

ఒక పాత్ర పూర్తిగా గడ్డం లుక్ తో ఆకట్టుకోనున్నట్లు సమాచారం. ఇది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. మిగిలిన రెండు పాత్రలు క్లాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది. తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా,  ఒకరిగా ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా ఫిక్స్ అయింది. ఐటమ్ భామ లక్ష్మి రాయ్ ప్రత్యేక గీతంలో అందాలు ఆరబోయనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR
  • #NTR 27

Also Read

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

trending news

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

8 mins ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version