Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం.. బింబిసార విజువల్ వండర్!

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం.. బింబిసార విజువల్ వండర్!

  • November 29, 2021 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం.. బింబిసార విజువల్ వండర్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకొని చాలా కాలమయ్యింది. నేటి తరం హీరోలు చాలామంది పాన్ ఇండియా సినిమాలు అంటూ మెల్లగా వారి స్థాయిని పెంచుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ మొదటిసారి తన జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడు. బింబిసార అనే టైటిల్ తో రాబోతున్న ఈ చారిత్రాత్మక కథపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే టైటిల్ ఫస్ట్ లుక్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు టీజర్ తో అంచనాల డోసును మరింత పెంచాడు

బింబిసార సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ అర్ట్స్ పై కె.హరికృష్ణ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమా టీజర్ లో వందల రాజ్యాలను వణికించిన ఒక భయంకరమైన రాజ్యాన్ని ఒక బింబిసారుడు ఎలా ఎదిరించాడు అనేది అసలు కథ. మొత్తానికి సినిమాకు సంబంధించిన టీజర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. కళ్యాణ్ రామ్ కత్తులతో పోరాట సన్నివేశాలు అలాగే మొసలిపై నడవడం వంటి సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.

చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఈసారి కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడాని అనిపిస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకుడే అయినప్పటికీ వశిష్ట్ విజువల్స్ అందించడంలో చాలా బాగా ఆలోచించినట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాలో క్యాథెరిన్ ట్రెసా, సంయుక్త హెగ్డే హీరోయిన్స్ గా నటించగా వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ, శ్రీనివాస్ రేడ్డి కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Catherine Tresa
  • #Nandamuri Kalyan Ram
  • #Samyuktha Menon
  • #Vashist

Also Read

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

related news

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

trending news

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

20 mins ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

1 hour ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

4 hours ago

latest news

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

2 mins ago
Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

3 hours ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

5 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version