Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Bimbisara2: ‘బింబిసార 2’ అప్‌డేట్‌ ఇచ్చేశాడు.. చూశారా?

Bimbisara2: ‘బింబిసార 2’ అప్‌డేట్‌ ఇచ్చేశాడు.. చూశారా?

  • February 9, 2023 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara2: ‘బింబిసార 2’ అప్‌డేట్‌ ఇచ్చేశాడు.. చూశారా?

‘అమిగోస్‌’ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు కల్యాణ్‌రామ్‌. తొలిసారి మూడు పాత్రలు పోషిస్తున్న ఆ సినిమా పెద్ద నమ్మకమే పెట్టుకున్నాడు. తమ్ముడు ఎన్టీఆర్‌ ‘జై లవ కుశ’ సినిమాతో ఇలానే ట్రిపుల్‌ రోల్‌తో వచ్చి అదరగొట్టాడు. దీంతో కల్యాణ్‌ రామ్‌ కూడా అదే తరహా ఫలితాన్ని ఆశిస్తున్నాడు. అయితే ఆ సినిమా వచ్చినప్పుడు సంగతి చూద్దాం. ఇది కాకుండా కల్యాణ్‌రామ్‌ చేతిలో ఉన్న మరో రెండు సినిమాల సంగతేంటి అని అభిమానులు చూస్తున్నారు.

వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వచ్చిన కల్యాణ్‌ రామ్‌.. మధ్య మధ్యలో ప్రయోగాలు చేసినా.. ఫలితాలు సరిగ్గా రాకపోవడంతో ఆపేశాడు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ స్పీడ్‌ పెంచాడు. కమర్షియల్‌ హంగులు ఉంటూనే, ప్రయోగాలకు ఓటేస్తున్నాడు. అలా చేసిన సినిమా ‘బింబిసార’ భారీ విజయాన్ని అందుకుంది. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే డౌట్‌ ఉన్నప్పుడు ఆ సినిమా వచ్చి విజయం అందుకుని, నమ్మకాన్ని పెంచింది.

‘బింబిసార’ సినిమాకు రెండో పార్టు ఉంటుందని అప్పుడే చెప్పేశారు. దీంతో ఆ సినిమా ఎప్పుడు? అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. మొన్నీ మధ్య ఆ సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ట్‌ సినిమా పనులు ప్రారంభించారు అని ఓ ఫొటో కూడా బయటకు వచ్చింది. అయితే షూటింగ్‌ ఎప్పుడు అనే విషయాలు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు కల్యాణ్‌ రామ్‌ ఆ విషయం చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది ఆఖరులో ప్రారంభమయ్యే అవకాశ ఉంది అని చెప్పాడు.

ఇక కల్యాణ్‌రామ్‌ చేస్తున్న మరో సినిమా ‘డెవిల్‌’. నవీన్‌ మేడారం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ను కూడా కల్యాణ్‌ రామ్‌ చెప్పాడు. ‘డెవిల్‌’ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తయిందట. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. మరో మూడు నెలల్లో సినిమా పూర్తవుతుందని చెప్పాడు. దీంతో మరో ఆరు నెలల్లో ‘డెవిల్‌’ను థియేటర్లలో చూడొచ్చు అని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Bimbisara 2
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

4 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

5 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

7 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

7 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

39 mins ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

52 mins ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

60 mins ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

1 hour ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version