Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయా.. అసలు ఏమైంది..!

Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయా.. అసలు ఏమైంది..!

  • February 12, 2025 / 08:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయా.. అసలు ఏమైంది..!

‘డెవిల్’ (Devil) తర్వాత కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నుండి మరో సినిమా రాలేదు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా ఇది మొదలైంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్‌’, ‘అశోక క్రియేష‌న్స్’ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి  (Vijaya Shanthi)  కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా వదిలారు. ఇందులో ఆమె పోలీస్ పాత్ర చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు.

Kalyan Ram

ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ రాలేదు. మొన్నామధ్య దీనికి ‘మెరుపు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా అటాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ న్యూస్ లు బయటకి వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయట. ముందుగా ఈ సినిమాని రూ.40 కోట్ల బడ్జెట్లో ఫినిష్ చేయాలి అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!

Kalyan Ram Movie Budget get increased

కళ్యాణ్ రామ్ మార్కెట్ కి అది తగిన బడ్జెట్. కానీ సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే అది రూ.55 కోట్లు దాటేసింది అనేది లేటెస్ట్ టాక్. దీంతో నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి నిర్మాతగా పెట్టే బడ్జెట్ అంటూ ఏమీ ఉండదు. డేట్స్ ఇచ్చి.. ప్రమోషనల్ కి ఎంతో కొంత పెడతాడు. సో నిర్మాతకి డబ్బు అడ్జస్ట్ అయితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు లేవు అని స్పష్టమవుతుంది.

లైలా గొడవ.. పెరుగుతున్న వైసీపీ వార్నింగ్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Kalyan Ram

Also Read

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

related news

trending news

5 mins ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

6 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

7 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

7 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

7 hours ago

latest news

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

8 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

10 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

14 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version