Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

  • May 30, 2025 / 01:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

కమల్ హాసన్ (Kamal Haasan)  హీరోగా మణిరత్నం  (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిన్న వైజాగ్ వచ్చింది సినిమా యూనిట్. ఇందులో భాగంగా కమల్ హాసన్ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘మరో చరిత్ర’ రోజులను గుర్తు చేసుకుని ఆయన నోస్టాల్జిక్ గా ఫీల్ అయ్యారు. అలాగే ఇంకా చాలా సినిమాల షూటింగ్లు వైజాగ్లో చేసినట్టు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

Kamal Haasan

Kamal Haasan About Hits and Flops Movies in His Career (1)

వైజాగ్ జనాలు కమల్ ను ఓన్ చేసుకున్న విధానానికి ఆయన మురిసిపోయారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మీకు మంచి సినిమాలు ఇవ్వడం అనేది నా బాధ్యత. నేను తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేశాను. వాటి ట్రాక్ రికార్డు బాగుంది. నేను 15,16 స్ట్రైట్ తెలుగు సినిమాలు చేశాను. అందులో 13 హిట్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హిట్ సినిమాలు మీరు ఇచ్చినవి. ప్లాప్ సినిమాలు ఏమైనా ఉంటే అవి నేను ఇచ్చినవి. ఇది సవినయంతో చెప్పడం కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

ఇదే నిజం. నేను చేసిన బ్యాడ్ మూవీస్ ని దృష్టిలో పెట్టుకుని ఎంతో శ్రద్ధతో ఈ ‘థగ్ లైఫ్’ చేశాను. ఈ సినిమాతో నేను మీ రుణం తీర్చుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ మాటలు చాలా మంది హీరోలకి ఓ పాఠం కావాలి. ఎందుకంటే ప్లాప్ సినిమాలకి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వేరే వాళ్ళ మీద ముఖ్యంగా దర్శకుల మీద తోసేయలేదు.

 ‘ఖలేజా’ థియేటర్లలో అర్ధరాత్రి హడావుడి.. అలా ఎలా లేపేస్తారంటూ..!

తెలుగులో నేను 16 స్ట్రైట్ సినిమాలు చేశాను.. అందులో 13 సినిమాల వరకు హిట్ అయ్యాయి

హిట్లు మీరిచ్చారు.. ప్లాప్ సినిమాలు ఉంటే అవి నేను ఇచ్చినవే #Thuglife #KamalHaasan #ManiRatnam #ArRahman #Trisha #Simbu pic.twitter.com/5yLpF0VFlf

— Filmy Focus (@FilmyFocus) May 29, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Mani Ratnam
  • #Thug Life
  • #Trisha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version