Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

  • June 4, 2025 / 11:24 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

ఇప్పుడంటే కాస్త కూల్‌ అయ్యారు కానీ.. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చాలా స్టబర్న్‌. ఏదో విషయం మీద ఆయన పంతం పట్టారు అంటే అంత త్వరగా వెనక్కి తగ్గరు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన నుండి ఇలాంటి బిహేవియర్‌ చూశాం. అయితే నేటి తరం సినిమా ప్రేక్షకులకు ఆయనలోని ఈ కోణం గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాళ్లు ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’(Thug Life) చుట్టూ తిరుగుతున్న కన్నడ కామెంట్ల విషయం చూడాలి.

Kamal Haasan

Kamal Haasan Refuses To Apologise (1)

‘సారీ చెబితే సరిపోతుంది కదా..’ అని హైకోర్టు చెప్పినా.. ఆయన సారీ చెప్పడానికి ముందుకు రావడం లేదు. సారీ చెప్పేంత తప్పు నేనేమీ మాట్లాడలేదు అన్నారు. అయితే ఇప్పుడు.. ఆయన పంతం సినిమాకు ఎంత లాస్‌ తీసుకొస్తుంది? కోలీవుడ్‌ వర్సెస్‌ శాండిల్‌ వుడ్‌ అనే పరిస్థితి వస్తుందా? లాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయడానికి చాలా రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Kamal Haasan About Hits and Flops Movies in His Career (1)

కర్ణాటకలో భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు సినిమా అక్కడ రిలీజ్‌ చేయకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక అక్కడి పంపిణీదారుల నుండి తీసుకున్న అడ్వాన్స్‌లు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా జరిగితే సుమారు రూ.30 కోట్లు నష్టం అని అంటున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా కమలే కాబట్టి.. మొత్తం నష్టం ఆయనే భరిస్తారు. ఆ కారణంగానే ధైర్యంగా కర్ణాటకలో సినిమా రిలీజ్‌ చేయకూడదని నిర్ణయం తీసేసుకున్నారు.

కానీ తర్వాత కమల్‌ చేయబోయే సినిమాలు చాలానే ఉన్నాయి. అవి ఇతర నిర్మాతల సినిమాలు. ఆయన బ్యానర్‌లో ఇతర నటులు కూడా సినిమాలు చేస్తున్నారు. వాటిని కూడా కర్ణాటకలో బ్యాన్‌ చేస్తే ఇబ్బందవుతుంది. అప్పుడు ఈ పరిస్థితి కమల్‌ హాసన్‌ వర్సెస్‌ శాండిల్‌వుడ్‌లా కాకుండా కోలీవుడ్‌ వర్సెస్‌ శాండిల్‌వుడ్‌ అవుతుంది. అప్పుడు కన్నడ హీరోల సినిమాలకు కోలీవుడ్‌లో ఇబ్బంది ఎదురవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Thug Life

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

15 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

16 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

28 mins ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

35 mins ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

43 mins ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

52 mins ago
Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

56 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version