Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kamal Haasan: ఆ కారణంగా ఫ్యాన్స్ కు సారీ చెప్పిన కమల్ హాసన్..!

Kamal Haasan: ఆ కారణంగా ఫ్యాన్స్ కు సారీ చెప్పిన కమల్ హాసన్..!

  • May 27, 2022 / 10:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ఆ కారణంగా ఫ్యాన్స్ కు సారీ చెప్పిన కమల్ హాసన్..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్‌’ చిత్రం జూన్ 3న విడుదల కాబోతుంది. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌’ పతాకం పై స్వయంగా కమల్ హాసన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో నటిస్తుండగా సూర్య కూడా ఓ కీలక పాత్రలో పోషించారు.

అనిరుధ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.టీజర్, ట్రైలర్లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతుంది ఈ మూవీ. ఇదిలా ఉండగా.. తాజాగా కమల్ హాసన్ తన అభిమానులకి క్షమాపణలు చెబుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా కమల్ హాసన్, లోకేష్ కనగరాజన్ ‘విక్రమ్’ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ…

“నా గత చిత్రం విడుదలై నాలుగేళ్లు అయ్యింది. అందుకు నా అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. నేను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నాను, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడతాను. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన ‘విక్రమ్‌’ చిత్రం రిలీజ్ అవ్వడం యాదృచ్ఛికం. కానీ ఆయన నాకు ఇష్టమైన నాయకుడు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ సీక్వెల్ చేయడానికి కూడా నేను సిద్ధం” అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

కమల్ హాసన్ నటించిన గత చిత్రం ‘విశ్వరూపం2’ 2018 లో విడుదల అయ్యింది. తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో ‘ఇండియా2’ చిత్రాన్ని మొదలుపెట్టారు కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Haasan
  • #Vikram

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

4 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

5 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

5 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

5 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

27 mins ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

35 mins ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

46 mins ago
కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

1 hour ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version