Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Kamal Haasan: ఎన్నికల్లో పోటీపై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఆ కూటమికి మద్దతిస్తూ?

Kamal Haasan: ఎన్నికల్లో పోటీపై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఆ కూటమికి మద్దతిస్తూ?

  • March 9, 2024 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ఎన్నికల్లో పోటీపై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్.. ఆ కూటమికి మద్దతిస్తూ?

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్ తాజాగా తన రాజకీయ పార్టీకి సంబంధించి సంచలన ప్రకటన చేశారు. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా నేను, నా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తామని ఇది పదవి కోసమే కాదు దేశం కోసమని కమల్ హాసన్ పేర్కొన్నారు.

కమల్ హాసన్ వ్యాఖ్యల ప్రకారం మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయడం లేదని తెలుస్తోంది.. పార్టీ పోటీ చేయకపోయినా కూటమి గెలుపు కోసం కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి, ఆయన అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ రాజకీయాలపై సీరియస్ గా లేరని ఇలా రాజకీయాలు చేస్తే సక్సెస్ కావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కమల్ హాసన్ ఇండియన్2 సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Indian 2) ఇండియన్2 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి గందరగోళం నెలకొంది. (Vikram) విక్రమ్ సినిమాతో సక్సెస్ సాధించిన కమల్ హాసన్ తర్వాత సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి. ప్రాజెక్ట్ కే మూవీ మే నెల 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Kamal Haasan

Also Read

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

trending news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

1 hour ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

16 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

21 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

22 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

16 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version