Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరోసారి నోటికి, ట్వీట్‌కి పని చెప్పిన కంగన

మరోసారి నోటికి, ట్వీట్‌కి పని చెప్పిన కంగన

  • December 16, 2020 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి నోటికి, ట్వీట్‌కి పని చెప్పిన కంగన

ప్రేమ వచ్చినా, కోపం వచ్చిన ఓ పట్టాన పోవు అంటారు కదా. అందులో ప్రేమికులు/సన్నిహితులు విడిపోయాక మధ్య పుట్టే కోపం అంత త్వరగా పోదు. అందుకు ఓ ఉదాహరణ హృతిక్‌ రోషన్‌ – కంగనా రనౌత్‌. అందుకే వీలు చిక్కినప్పుడల్లా హృతిక్‌ రోషన్‌పై కంగన రనౌత్‌ విరుచుకుపడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ‘నువ్వే మంచోడివిలా కనిపిస్తున్నావ్‌’ అంటూ వ్యంగ్యంగా చురకలు కూడా అంటిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి హృతిక్‌పై ట్విటర్‌లో కౌంటర్లు వేసింది. దానికి ఎప్పటిలాగే హృతిక్‌ సమాధానం ఇవ్వలేదు. కానీ నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో సమాధానాలిస్తున్నారు.

కంగన తాజాగా హృతిక్‌ మీద విరుచుకుపడటానికి కారణం… అతను తీసుకున్న కొత్త నిర్ణయమే. 2013-14 మధ్య కాలంలో కంగనా ఈమెయిల్‌ నుంచి తనకు వందలాదిగా మెయిల్స్‌ వచ్చాయని హృతిక్‌ రోషన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతోపాటు కంగనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాడు. దీంతో ఒకరికొకరు లీగల్‌ నోటీసులు ఇచ్చుకున్నారు. హృతిక్‌ ఆ తర్వాత ఈ విషయమై ముంబయి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ఆ కేసును క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు బదిలీ చేయాలని పోలీసులను కోరాడు. అదే ఇప్పుడు కంగన కోపానికి కారణమైంది.

ఇంతకీ కంగన ఏం ట్వీట్‌ చేసిందంటే… ‘‘అతని విషాధ కథ మళ్లీ మొదలైంది. మేం విడిపోయి, అతను తన భార్య నుంచి విడాకులు తీసుకుని చాలా ఏళ్లవుతోంది. ఇప్పటికీ అతను జీవితంలో ముందుకు వెళ్లడం లేదు. ఈ చిన్న విషయం గురించి ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు’’ అంటూ కంగన వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. ఈ మధ్య వరుస ట్వీట్లతో కంగనా రనౌత్‌ తరచూ వార్తల్లో నిలుస్తోంది. రైతుల ఉద్యమం, అంతకుముందు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు లాంటి విషయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ హృతిక్‌ మీదకు దృష్టిమరల్చింది.

His sob story starts again, so many years since our break up and his divorce but he refuses to move on, refuses to date any woman, just when I gather courage to find some hope in my personal life he starts the same drama again, @iHrithik kab tak royega ek chote se affair keliye? https://t.co/qh6pYkpsIP

— Kangana Ranaut (@KanganaTeam) December 14, 2020

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kangana Ranaut
  • #Actress Kangana Ranaut
  • #hruthik roshan
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

22 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version