Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

  • October 13, 2025 / 12:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

ఓ రూ. 17 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.450 కోట్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్‌ / ప్రీక్వెల్‌ వస్తోంది అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో చెప్పండి. అన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌లో వచ్చిన సినిమా అదే స్థాయిలో విజయం అందుకున్నాక.. దానికి సీక్వెల్‌ రావాలని, భారీ విజయం అందుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ ఆ సినిమా రావడానికి రెండు, మూడేళ్లు పట్టొచ్చు అని చెబితే ఎలా ఉంటుంది. కచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ‘కాంతార’ ఫ్యాన్స్‌కి ఇదే న్యూస్‌ చెప్పారు ఆ ఫ్రాంఛైజీ దర్శక హీరో రిషభ్‌ శెట్టి.

Kantara 1

మూడేళ్ల క్రితం వచ్చిన ‘కాంతార’ వసూళ్ల సునామీ గురించి మీకు తెలిసిందే. పైన చెప్పినట్లు రూ.450 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్‌ 1’కి రూ. 650 కోట్లకుపైగా వసూళ్లు వస్తున్నాయి. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వీలైనంత త్వరగా రావాలని కోరుకుంటాం. కానీ రిషభ్‌ శెట్టి మాత్రం ఇంత త్వరగా వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ‘కాంతార: ఛాప్టర్‌ 1’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన తన కొత్త సినిమాల గురించి మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా గురించి కూడా మాట్లాడాడు.

Kantara Chapter 1 Movie Review and Rating

ఎన్టీఆర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నాకు సోదరుడితో సమానం. మా కుందాపుర అబ్బాయిలాగే కనిపిస్తాడు. ఓసారి ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా షూటింగ్‌ సమయంలో ఓసారి సెట్‌కి వచ్చి, మేం సృష్టించిన ఆ ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాడని చెప్పాడు. అలాగే తారక్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా (డ్రాగన్‌)లో తాను నటిస్తున్నాననే ప్రచారం నిజం కాదని తేల్చేశారు. ఇక తన తదుపరి దర్శకత్వ సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు అని తేల్చేశారు.

అలాగే ఆ సినిమా ఏంటనేది కూడా చెప్పలేదు. అంటే ఆ సినిమా ‘కాంతార: చాప్టర్‌ 2’నా లేక ఇంకొకటా అనేది కూడా చెప్పలేదు. ఈ లెక్కన ‘కాంతార ఫ్రాంచైజీ’లో కొత్త సినిమా ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. ఇక ‘జై హనుమాన్‌’ సినిమాను వచ్చే జనవరిలో ప్రారంభిస్తామని చెప్పాడు రిషభ్‌.

 ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

14 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

15 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

13 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

14 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

15 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version