Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

  • July 9, 2026 / 01:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

రీసెంట్‌ టైమ్స్‌లో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్న సినిమాల లిస్ట్‌ అంటూ ఒకటి రాస్తే.. తొలి వరుసలో నిలిచే పేరు ‘కాంతార’. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఈ చిత్ర రాజం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాను తీసుకురాగా.. అది కూడా అదిరిపోయే విజయం అందుకుంది. ఈ సినిమా రూ.850 కోట్ల వరకు వసూలు చేసింది.

Kantara Chapter 2

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు.. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందా? అనేదేగా మీ డౌట్‌. అవును ‘కాంతార: చాప్టర్‌ 2’ గురించి దర్శక, నటుడు రిషభ్‌ శెట్టి ఆసక్తికర సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం రిషబ్‌ శెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు ‘కాంతార: చాప్టర్‌ 2’ కథ పనులు కూడా చూస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన టీమ్‌ ఇదే పనిలో ఉందన్నారు. దీంతో రిషభ్‌ ఫ్యాన్స్‌ అలర్ట్ అయిపోయారు.

ప్రస్తుతం రిషబ్‌ చేతిలో ‘జై హనుమాన్‌’ (‘హను – మాన్‌’ సీక్వెల్‌) సినిమాతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రెండు సినిమాల్లో నటించడం కష్టమైన పనే. రెండింటికీ వేర్వేరు లుక్స్ అవసరం. అందుకే ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ‘శివాజీ మహారాజ్’ సినిమా చేస్తానని చెప్పారు.

అలాగే నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ, దర్శకత్వం వదలను. డైరెక్ట్‌ చేయడమంటే నాకు ఇష్టం. ఆ పని నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. అలాగే ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఈ ఏడాది రెండు ప్రాజెక్టులు ప్రకటిస్తామని చెప్పి ఆసక్తి పెంచారు. ఆ సినిమాలేంటి, నేపథ్యాలేంటి అనేది ఆసక్తికరంగా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 2
  • #Kanthara 2

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

30 mins ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

32 mins ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

15 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

16 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

37 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

23 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

1 day ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version