Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kantara: పాన్‌ ఇండియా హిట్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌… భూతకోలలో రిషబ్‌ శెట్టి!

Kantara: పాన్‌ ఇండియా హిట్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌… భూతకోలలో రిషబ్‌ శెట్టి!

  • April 29, 2023 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara: పాన్‌ ఇండియా హిట్‌ ‘కాంతార’ ప్రీక్వెల్‌… భూతకోలలో రిషబ్‌ శెట్టి!

సుమారు 12 కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటే గొప్పే కదా. ఆ సినిమానే ‘కాంతార’. కన్నడ సినిమా మొదలై, విడులైన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజికి వెళ్లి భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో పార్టు తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పేరుకు ‘కాంతార 2’ కానీ.. సినిమా తొలి పార్టుకి ప్రీక్వెల్‌ అని చెబుతున్నారు. ఈ సినిమా పనులు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి.

రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. కన్నడలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత తెలుగుతో పాటు వివిధ భాషల్లోకి అనువాదమై, విడుదలై భారీ విజయం అందుకుంది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఏకంగా పాన్ ఇండియా స్టార్‌ అయిపోయారు. ఈ నేపథ్యంలో రెండో ‘కాంతార’ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది అని చెప్పాలి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

కర్ణాటకలో భూతకోల వేడుకలు ఇటీవల వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. పంజుర్లీ దైవ నుండి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘కాంతార 2’ షూటింగ్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఆయన భూతకోల వేడుకల్లో పాల్గొనడం ఆసక్తికరంగ మారింది. దైవ ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో రిషబ్ శెట్టితో పాటు ఆయన సినీ బృందం కూడా అక్కడే ఉంది.

తొలుత చెబుతున్నట్లు ఈ సినిమా (Kantara) ‘కాంతార’కి ప్రీక్వెల్‌. ఈ విషయం క్లియర్‌గా చెప్పేలా మొన్న వచ్చింది ‘కాంతార 2’.. ఇప్పుడు వచ్చేది ‘కాంతార 1’ అని చెప్పారు. ‘కాంతార’ ప్రీక్వెల్ 2024లో విడుదలవుతుందని ఇప్పటికే వెల్లడించారు. ఇక ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaluve Gowda
  • #Hombale Films
  • #Kantara 2
  • #KANTARA WRITING BEGINS
  • #Kishore Kumar

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 hour ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

14 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

15 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

15 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

15 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

16 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version