Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

  • October 18, 2025 / 08:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అయ్యి 2 వారాలు దాటింది. ‘కాంతార’ సూపర్ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిషబ్ శెట్టినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. దీనికి కూడా హిట్ టాక్ వచ్చింది. అందువల్ల సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ ముగిశాక ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గాయి.

Kantara Chapter 1 Collections

‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని పాన్ ఇండియా లెవెల్లో భారీ రేట్లకు విక్రయించారు. అందువల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది కానీ దీపావళికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల.. ‘కాంతార చాప్టర్ 1’ బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లేదు అనే చెప్పాలి.

Mistake in Kantara Chapter 1 Movie

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 28.451 cr
సీడెడ్ 9.02 cr
ఉత్తరాంధ్ర 8.31 cr
ఈస్ట్ 3.51 cr
వెస్ట్ 2.60 cr
గుంటూరు 3.79 cr
కృష్ణా 3.86 cr
నెల్లూరు 1.96 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 61.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.48 cr
టోటల్ వరల్డ్ వైడ్ 62.98 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.62.98 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.111.90 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.23.02 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది. మరో వీకెండ్ కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దీపావళికి వచ్చిన కొత్త సినిమాలతో పోటీ పడి ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 1 Collections
  • #Kantara Collections
  • #Rishab Shetty

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

6 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

8 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

9 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

11 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

11 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

10 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

12 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

13 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version