Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kareena Kapoor: గ్లామర్ డోస్ పెంచేసిన క‌రీనాక‌పూర్‌..యంగ్ హీరోయిన్స్ ఏమైపోతారో..!

Kareena Kapoor: గ్లామర్ డోస్ పెంచేసిన క‌రీనాక‌పూర్‌..యంగ్ హీరోయిన్స్ ఏమైపోతారో..!

  • October 21, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kareena Kapoor: గ్లామర్ డోస్ పెంచేసిన క‌రీనాక‌పూర్‌..యంగ్ హీరోయిన్స్ ఏమైపోతారో..!

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు. ఇక కరీనా 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ కు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి సంబంధించిన ఫొటోలు కూడా మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీలైనంత వరకు కరీనా ప్రైవసీ లైఫ్ ను ఇష్టపడుతుంది.

ఇక కరీనా కపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్న తరువాత వీరి సీక్రెట్ గానే వారి వివాహ తంతును ముగించారు. ఇక కరీనా కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, తలాశ్, బాడీగార్డ్, భజరంగి భాయీజాన్ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి బాలీవుడ్ లో ఒక రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన అమ్మడు ఒకానొక సమయంలో ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది. నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.

ఇక కరీనా కపూర్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్యూటీ విభిన్నమైన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. . రీసెంట్గా కరీనాకపూర్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి .ఆమెకి పెళ్లి అయ్యింది .. ఇద్దరు పిల్లలు ఉన్నారు ..అయినా కానీ నేటి యంగ్ జనరేషన్ హీరోయిన్స్ కి కాంపిటీషన్ ఇస్తూ అందాలను ఓ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేసింది .

జాకెట్ బటన్స్ తీసేసి డీప్ నెక్ తో కుర్రాళ్ళ మీటర్లు బ్లాస్ట్ అయిపోయే రేంజ్ లో అందాల విందును వడ్డించింది . అంతేకాదు కుర్రాలలో హీట్ పెంచేసింది .ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ పై కుర్రాళ్ళు నాటీ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయే కాదు ఆంటీలు కూడా విప్పితే బాగుంటుంది అంటూ కొందరు కుర్రాళ్ళు ఘాటుగా కామెంట్స్ చేస్తుంటే ..మరి కొందరు ఈ వయసులో (Kareena Kapoor) నీకు ఇదేం పోయేకాలం అంటూ మండిపడుతున్నారు.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kareena kapoor

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

19 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

1 hour ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

3 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

3 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version