Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

  • May 13, 2025 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

వరుసగా రెండు సినిమాలు ఒకే జోనర్‌లో చేయడానికి ఇష్టపడని హీరోలు ఉన్న రోజులివి. సినిమా సినిమాకు కొత్తదనం, పాత్రల్లో వైవిధ్యం చూపించాలని అనుకోవడమే దీనికి కారణం. ఈ క్రమంలో వరుసగా పాత పాత్రలనే చేసుకుంటూ వెళ్తే ఆ హీరో.. ఫ్యాన్స్‌కి బోర్‌ కొట్టేస్తాడా? బోర్‌ కొడితే ఎలా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఆ హీరోనే కార్తి (Karthi) . తమిళంలో, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న హీరో. అయితే ఇప్పుడు ఆయన లైనప్‌ చూస్తే.. నెంబర్స్‌ లేని ప్రాజెక్ట్‌లు కనిపించడం లేదు.

Karthi

Hero Karthi in HIT3 movie

అలాగే ఒకే జోనర్‌ సినిమాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో బాగా అలవాటు, పరిచయం ఉన్న సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు ఒకప్పుడు సౌత్ సినిమాలో పెద్దగా ఉండేవి కాదు. రాజమౌళి (S. S. Rajamouli) ‘బాహుబలి’ (Baahubali) సినిమాను రెండు భాగాలు చేసిన తర్వాత ఈ పరస్థితిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు రెండు ముక్కల స్టైల్‌లోకి వచ్చేశాయి. ఆ కోవలో తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా వచ్చేసింది. దీంతో అక్కడ సీక్వెల్స్‌, ఫ్రాంచైజీలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?
  • 2 Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!
  • 3 Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Karthi strong lineup locked till 2026

అలా వస్తున్న ఫ్రాంచైజీ / సీక్వెల్స్‌లో హీరోగా కార్తినే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కార్తి ‘సర్దార్’ (Sardar) సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. ఇక కార్తి లైనప్‌లో చూస్తే ‘ఖైదీ 2’ ఉంది. ‘ఖైదీ’ (Kaithi) సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్న లోకేశ్‌ కనకరాజ్ (Lokesh Kanagaraj) సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో చెప్పేశాడు. కార్తి కెరీర్లో ది బెస్ట్‌ అని చెప్పే ‘ఖాకీ’ (Khakee) సినిమాకు కూడా సీక్వెల్‌ ఉంది.

Karthi strong lineup locked till 2026

ఇక సూర్య డిజాస్టర్‌ సినిమా ‘కంగువ’ (Kanguva) సీక్వెల్‌లో కార్తి ఉంటాడు అని చెప్పేశారు. అయితే ఇది డౌటే. ఇక ‘హిట్‌ 4’లో కార్తి ఉండటం కన్ఫామ్‌ అయింది. ఇలా మొత్తం సీక్వెల్స్‌నో కనిపించనున్నాడు. అయితే వీటిలో ఎక్కువ పోలీసు కథలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్తిని చూసిన పాత్రలో మళ్లీ మళ్లీ చూడటం వల్ల ఆసక్తి తగ్గుతుందా? ఒకే జోనర్‌లో వరుస సినిమాలు చేయడం వల్ల ఇంట్రెస్ట్‌ తగ్గుతుందా? చూడాలి ఆయన సినిమాలు వస్తే కానీ క్లారిటీ రాదు.

నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 4
  • #Kaithi 2
  • #karthi
  • #Sardar 2

Also Read

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

trending news

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

Bhagyashree Borse: అన్ని ప్లాపులు ఉన్నా.. భాగ్య శ్రీ డిమాండ్ ఏమీ తగ్గడం లేదుగా

16 hours ago
హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

హైపర్ ఆదికి ఇగో.. అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు..నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

17 hours ago
Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

18 hours ago
Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

1 day ago

latest news

Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

Balakrishna Children: అప్పుడు కొడుకు.. ఇప్పుడు కూతురు.. మాకే ఎందుకిలా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఆవేదన!

9 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

14 hours ago
BalaKrishna: బాలయ్య వస్తానంటే.. వెనక్కి వెళ్లే సినిమాలేవి? పెద్ద చిక్కొచ్చి పడిందే?

BalaKrishna: బాలయ్య వస్తానంటే.. వెనక్కి వెళ్లే సినిమాలేవి? పెద్ద చిక్కొచ్చి పడిందే?

15 hours ago
Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

19 hours ago
Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version