Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kayadu Lohar: భారీ పొలిటికల్ స్కాం లో ఇరుక్కున్న క్రేజీ హీరోయిన్!

Kayadu Lohar: భారీ పొలిటికల్ స్కాం లో ఇరుక్కున్న క్రేజీ హీరోయిన్!

  • May 22, 2025 / 02:00 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kayadu Lohar: భారీ పొలిటికల్ స్కాం లో ఇరుక్కున్న క్రేజీ హీరోయిన్!

2021 లోనే కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. సరైన గుర్తింపు మాత్రం 2025లో వచ్చింది. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో రానన్ని ఆఫర్లు “డ్రాగన్” (Return of the Dragon) సినిమా తర్వాత క్యూ కట్టాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కయాడు లోహర్ (Kayadu Lohar )  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆల్రెడీ విశ్వక్ సేన్(Vishwak Sen), శింబు (Silambarasan) లాంటి హీరోలతో సినిమాలు చేస్తుంది. అవి కాకుండా మరికొన్ని సినిమాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది. అసలు ఇలాంటి సమయంలో ఆమె కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన తరుణం.

Kayadu Lohar

Kayadu Lohar career in trouble

అలాంటిది కయాడు పేరు ఇప్పుడు ఒక పొలిటికల్ స్కామ్ లో గట్టిగా వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన టాస్కామ్ స్కాంలో కయాడు కూడా భాగస్వామి అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ స్కాం జరిగే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులకు ఏర్పాటు చేసిన నైట్ పార్టీస్ లో కయాడు షో రన్నర్ గా ఉండేదని, అందుకోసం ఆమె దాదాపు 35 లక్షల రూపాయలను ఫీజుగా అందుకుందని ఈడీ ఆమె పేరును రిపోర్ట్ లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Kayadu Lohar in Nani's The Paradise

దాంతో కయాడు ఒక్కసారిగా పొలిటికల్ ఫిగర్ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు ఆమెను టార్గెట్ చేయడం, ఆమెను మీమ్స్ లో వాడుకోవడం, పొలిటికల్ పేజీల్లో ఆమె ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో సినిమాల్లో పాపులర్ అవ్వాల్సిన కయాడు ఇప్పుడు పొలిటికల్ ఫిగర్ అయిపోయింది.

Kayadu Lohar The New Sensation in Tollywood

అయితే.. ఈ కేసులో ఆమె ఇన్వాల్వ్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సో, కయాడు & టీమ్ కాస్తా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేస్తే బెటర్. లేకపోతే.. ఆమె కెరీర్ కి ఇదొక పెద్ద సమస్యగా మారి, ఉన్న సినిమాల నుంచి తప్పుకోవాల్సిన లేదా తప్పించాల్సిన పరిస్థితి ఎదురైనా ఏం చెప్పలేం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kayadu Lohar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version