Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

  • July 2, 2026 / 09:55 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

కన్నడ స్టార్ హీరో యశ్(Yash) పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘కె జి ఎఫ్'(సిరీస్) అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ చిత్రాలు అద్భుత విజయం సాధించడంతో అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పాన్ ఇండియా ఫాలోయింగ్ దక్కింది. ఈ కన్నడ స్టార్.. తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు వరుస సినిమాలను ప్రకటిస్తున్నా, యష్ మాత్రం స్లో అండ్ స్టెడీ అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.

Yash

‘కె జి ఎఫ్ : చాప్టర్ 2’ విడుదలైన తర్వాత యశ్‌కు చాలా కథలు, భారీ ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చినప్పటికీ.. వాటిలో చాలా వరకు పక్కన పెట్టినట్లు ఇండస్ట్రి టాక్. ప్రస్తుతం తన ఫోకస్ అంతా టాక్సిక్ (Toxic) సినిమాపైనే ఉంచాడు.ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 3 ఏళ్ళు కేటాయించాడు. మరి ఇది అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.వాస్తవానికి టాక్సిక్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఈ ప్రాజెక్టు విషయంలో యశ్ పార్ట్ ఫినిష్ అయ్యి చాలా కాలం అయ్యింది. మరి అతను నెక్స్ట్ ఏ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. పలువురు దర్శకులు ఆయనకు కథలు చెప్పినా., ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఖరారు కాలేదని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి. కొన్ని కథలను పరిశీలనలో ఉంచినప్పటికీ.. ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన చేసే ఆలోచన లేదని సమాచారం.

టాక్సిక్ లో హీరోగా నటించడమే కాకుండా.. ఇప్పుడు క్రియేటివ్ అంశాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నట్టు సమాచారం. ‘కె జి ఎఫ్’ తెచ్చిపెట్టిన పాన్ ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ‘టాక్సిక్’ ను జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యశ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో ‘టాక్సిక్’ రిలీజ్ అయ్యేవరకు యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుని అనౌన్స్ చేసే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.

‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #Yash

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

2 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

2 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

5 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

20 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

21 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version