Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 25 రోజుల్లో రాబట్టింది ఇది .. బ్లాక్ బస్టర్ లాంగ్ రన్!

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 25 రోజుల్లో రాబట్టింది ఇది .. బ్లాక్ బస్టర్ లాంగ్ రన్!

  • May 9, 2022 / 11:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 25 రోజుల్లో రాబట్టింది ఇది .. బ్లాక్ బస్టర్ లాంగ్ రన్!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అని విమర్శించిన వారు సైతం లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఏరియాలో రెండింతలు లాభాలను అందించిన ఘనత సాధించింది. కొన్ని సెంటర్లలో అయితే 50 రోజులు కూడా ఆడింది. మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.

ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి అంతకు మించి బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

ఒకసారి 25 రోజుల కలెక్షన్ల వివరాలను గమనిస్తే :

ఏపి + తెలంగాణ 83.32 cr
కర్ణాటక 100.14 cr
తమిళనాడు 50.63 cr
కేరళ 29.32 cr
హిందీ 210.20 cr
ఓవర్సీస్ 91.60 cr
టోటల్ వరల్డ్ వైడ్ 565.21 cr కోట్లు(షేర్)

థియేట్రికల్ బిజినెస్

ఏపి + తెలంగాణ 74.00 cr
కర్ణాటక 100.00 cr
తమిళనాడు 35.00 cr
కేరళ 10.00 cr
హిందీ 100.00 cr
ఓవర్సీస్ 30.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 350 cr కోట్లు

25 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.565.21 కోట్ల షేర్ ను రాబట్టింది.ఒక్క ఆంధ్రాలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF2 Collections
  • #Prashanth Neel
  • #Yash

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

11 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

14 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

14 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

17 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version