Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘కె.జి.ఎఫ్2’ షూటింగ్ వెంటనే ఆపెయ్యాలి : కోర్టు

‘కె.జి.ఎఫ్2’ షూటింగ్ వెంటనే ఆపెయ్యాలి : కోర్టు

  • August 29, 2019 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కె.జి.ఎఫ్2’ షూటింగ్ వెంటనే ఆపెయ్యాలి : కోర్టు

కన్నడ సినిమా అయినప్పటికీ ‘కె.జి.ఎఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం హీరో యష్ కూడా ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కన్నడ, తెలుగు,తమిళ, హిందీ భాషల్లో మొత్తం కలిపి 200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’… రెండో భాగాన్ని ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

two-national-awards-for-kgf-movie

ఆ అంచనాలకి తగ్గట్టుగానే… ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇదిలా ఉండగా… తాజాగా ఈ చిత్రానికి కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళితే… ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కోలార్‌ ఫీల్డ్స్‌లోని సైనైడ్‌ హిల్స్‌లో జరుగుతుండగా… ‘షూటింగ్‌ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతోందంటూ’ శ్రీనివాస్‌ అనే ఓ వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. శ్రీనివాస్ వాదనలు విన్న కోర్టు షూటింగ్ ని నిలిపివేయాలంటూ నోటీసులు జారీచేసింది. ఈ కారణంగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేసారట. ప్రస్తుతం అదే సీన్లని వేరే లొకేషన్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్… అధీరా అనే పాత్ర పోషిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF Chapter 2 Movie
  • #Prashant Neel
  • #Srinidhi Shetty
  • #Yash

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

36 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

21 hours ago
Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

22 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version