Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రచ్చలేపుతున్న ఫేక్ రికార్డ్స్ డేటా!!

రచ్చలేపుతున్న ఫేక్ రికార్డ్స్ డేటా!!

  • January 16, 2017 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రచ్చలేపుతున్న ఫేక్ రికార్డ్స్ డేటా!!

నందమూరి అభిమానులు రచ్చ లేపుతున్నారు…ఎక్కడా అవతలవారిని మాట్లాడకుండా చేస్తున్నారు….ఇంతకీ విషయం ఏమిటంటే..టాలీవుడ్ లో దాదాపుగా 9ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు…ఇక అదే క్రమంలో అదే సంక్రాంతి బరిలో నందమూరి నట సింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం సైతం ఉండడంతో ఈ ఇద్దరు మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ భారీగానే నెలకొంది….ఇక అదే క్రమంలో ఈ నెల 11న విడుదలైన చిరు 150వ మూవీ తొలి రోజు మిక్స్డ్ టాక్ సమాపాదించుకుంది…ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ కావడంతో సినిమాకి ఓపెనింగ్స్ సూపర్ గా వచ్చాయి….అయితే బాలయ్య సినిమా 12న విడుదల కావడం బ్రహ్మాండమైన హిట్ అందుకోవడంతో చిరుకి రెండో రోజు కలెక్షన్స్ కాస్త ఇబ్బంది పెట్టేలా వచ్చాయి…అదే క్రమంలో అనుకోకుండా కాస్త కన్ఫ్యూషన్ వాతావరణం క్రియేట్ చెయ్యడానికి అల్లు ఆరవింద్ చిరు 150వ సినిమా తొలి రోజు రికార్డ్ కలెక్షన్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలపడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయ్యింది…అదే క్రమంలో ‘ఖైదీ’ కి సంబంధించి వస్తున్న కలక్షన్స్ వార్తలు అన్నీ యదార్దాలు కావు అని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారానికి తెర తీసారు.

నందమూరి అభిమానుల అభిప్రాయం ప్రకారం ‘ఖైదీ’ హవా కేవలం ఆసినిమా విడుదలైన మొట్టమొదటిరోజు మాత్రమే ఉందని ఆ సినిమా రెండవ రోజునుండి కలక్షన్స్ ఇంచుమించు సగానికి సగం పడిపోయాయి అని వాదిస్తున్నారు. అంతేకాకుండా…‘ఖైదీ’ మొట్టమొదటిరోజు కలక్షన్స్ విషయం బయటకు చెప్పారు కాని ఈసినిమా సంబంధించి రెండవరోజు మూడవరోజు కలక్షన్స్ పరిస్థితి ఎందుకు బయటకు చెప్పడంలేదు అని ప్రశ్నిస్తున్నారు.  అదేవిధంగా చిరంజీవి సినిమాలకు గుండెకాయ లాంటి బిసి సెంటర్లలో ‘ఖైదీ’ కి కలక్షన్స్ విషయంలో ఎదురీత ప్రారంభం అయింది అన్న విషయం యదార్ధం కాదా ? అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు ‘ఖైదీ’ కలక్షన్స్ కు సంబంధించి ఒక ప్రముఖ ఫిలిం విశ్లేషకుడు పోస్ట్ చేసిన ట్విట్ కొద్ది గంటలలోనే ఎందుకు తొలగించాడు అన్న ప్రశ్నను నందమూరి అభిమానులు వేస్తున్నారు. ఇవన్నీ ఒప్పుకోక తప్పని నిజాలైన మొత్తానికి సోషియల్ మీడియా షేక్ అవుతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Khaidi No 150 Movie Collections
  • #Ram Charan

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

10 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

47 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

1 hour ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

2 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

3 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version