Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సంక్రాంతి పండక్కి పక్కా

సంక్రాంతి పండక్కి పక్కా

  • October 4, 2016 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి పండక్కి పక్కా

దసరా పండక్కి ‘ధృవ’ సినిమాతో సందడి చేయాల్సిన రామ్ చరణ్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. నటుడిగా తాను ఓ అడుగు తగ్గినా, నిర్మాతగా వెనుకంజ వేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశాడు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం 150’ని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాతి బరిలో నిలవడం అనుమానమే అని పుకార్లు పుట్టడంతో చెర్రీ స్వయంగా రంగంలోకి దిగి మెగాస్టార్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం 150’ సినిమా 70% చిత్రీకరణ పూర్తయింది. చిరు డబ్బింగ్ కూడా మొదలెట్టారట. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ఝవేరి భర్త తరుణ్ అరోరా విలన్ గా నటిస్తున్నారు. ఖైదీ పాత్ర చుట్టూ నడిచే కథ కావడంతో ఖైదీ అనే టైటిల్ గా ఖరారు చేశారట. తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఏదేమైనా చిరు సినిమా పెద్ద పండక్కి పక్కా అన్నది చెర్రీ మాటల సారాంశం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Mega star
  • #Ram Charan
  • #VV Vinayak

Also Read

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

related news

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

trending news

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

5 hours ago
OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

12 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

15 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

16 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

1 day ago

latest news

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

14 hours ago
Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

1 day ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

2 days ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version